9 రోజులలో జాబ్ లో ఉంటారు | Ditto Insurance WFH Jobs 2024 | Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Ditto Insurance WFH Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Ditto నుండి Insurance Advisor జాబ్స్ కోసం Ditto Insurance WFH Jobs 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Ditto Insurance WFH Jobs 2024 జాబ్ మనకి Ditto సంస్థ నుంచి విడుదల చేశారు.

Ditto Insurance WFH Jobs 2024

ఈ ఉద్యోగాలు అనేవి చాలా మంచివి. మీరు కావాలంటే పార్ట్ టైం కూడా చేసుకునే అవకాశం కంపెనీ వారి ఇస్తున్నారు. దీనికి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకుని అవకాశం కూడా ఉంది. ఒకవేళ మీరు స్టూడెంట్సైనా హౌసెస్ అయినా అప్లై చేసుకుంటే కనుక మీరు పార్ట్ టైం గా చేసుకోవచ్చు ఇందులో మనకి ఎటువంటి టైం లిమిట్ అనేది లేదు కాబట్టి సో మీకు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఆ టైంలోనే మీరు చక్కగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని పనిచేసుకునే అవకాశం ఉంది.

5,351 Govt జాబ్స్ విడుదల

ఫైర్ మాన్ 741 Govt జాబ్స్ విడుదల

ఈ జాబ్స్ కొడితే లైఫ్ సెట్

Online ఇంటర్వ్యూ చేసి WFH జాబ్స్

👉 Age:

ఈ Ditto Insurance WFH Jobs 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్.

👉Education Qualifications: 

ఈ Ditto Insurance WFH Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విద్యార్హతలు ఉన్న పర్వాలేదు. 

ఈ ఉద్యోగాలకు సంబంధించి స్టూడెంట్స్ హౌస్ వైఫ్ రిటైర్డ్ కోసం ఇలా అందరికీ కూడా అవకాశం అనేది ఉంటుంది. మీరు  కావాలంటే పార్ట్  టైం గా కానీ లేదంటే మీరు ఫుల్ టైం లో కూడా ఈ ఉద్యోగాలనేవి చేసుకునేది అసలు పార్టీ కంపెనీ వారు ఇస్తున్నారు. ఒక నెల మీరు పార్ట్ టైం చూస్ చేసుకున్నట్లయితే డైలీ యొక్క మూడు నుంచి నాలుగు గంటల పాటు పనిచేస్తే సరిపోతుంది.

👉Salary:

మీరు Ditto Insurance WFH Jobs 2024 ఉద్యోగంలో చేరగానే 3 LPA జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

ఈ కంపెనీలో మీకు చేతలనేవి ఫిక్స్డ్ గా అయితే ఉండవు.. ఇక్కడ మీకు కమిషన్ బేస్డ్ గా జీతం చెల్లిస్తారు. జీతంతో పాటుగా మీకు ఇన్సెంటెన్స్ మరియు కమిషన్స్ కూడా లభిస్తాయి. ఎక్కడ మీరు ఎన్ని ఇన్సూరెన్స్ పాలసీలు అనేవి సేల్ చేస్తున్నారు అనేదాన్ని బట్టి మీకు జీతం అనేది క్రెడిట్ చేస్తారు.

👉Responsibilities:

ఈ కంపెనీకి చాలా మంది Customers and Clints మీకు Calls మరియు Whatsapp chatting / Emails ద్వారా Contact లో ఉంటారు వారికి మీరు వీరి యొక్క Services and Products గురించి వివరించాలి.

  • ఇందులో 2 రకాల Teams అనేది ఉండడం జరుగుతుంది.
  • Team Bliss: 40% కాల్స్ మాట్లాడాలి 60 శాతం Whatsapp లో Chatting చేయాలి.
  • Team Falcon: 60% కాల్స్ మాట్లాడాలి 40% Whatsapp Chatting చేయాలి.
  • మీరు Apply  వేసేటప్పుడు ఈ 2 Teams లో ఒక Team ని Select  చేసుకోవాలి.
  •  మీకు 2 Months Training Ditto Insurance Advisor jobs 2024 కోసం ఇవ్వడం జరుగుతుంది.

👉Requirements:

  • కనీస వయస్సు: 18 సంవత్సరాలు
  • భారతదేశంలో పని చేసే హక్కు ఉంది
  • Communications Skills అనేవి మీకు చాలా బాగుండాలి
  •  Errors / Mistakes చేయకుండా Work  పూర్తి చేయాలి
  • English and Local Language మీకు బాగా వచ్చి ఉండాలి
  • Technical Skills  ఉంటే ప్రిఫరెన్స్  ఇవ్వడం జరుగుతుంది.
  • Influential skills  కచ్చితంగా ఉండాలి.

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

మీకు నచ్చిన టైంలోనే ఈ పని చేసుకుని అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకుని మీకు ఖాళీ టైముంటే ఆ టైంలో పనిచేస్తూ మంచి జీవితం సంపాదించవచ్చు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

 

Leave a Comment

error: Content is protected !!