DPHCL Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 10 కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ Jobs కోసం DPHCL Notification 2025 విడుదల చేశారు.
ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి 10 కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ Jobs కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. డిప్లొమా, డిగ్రీ, MBA, MCOM పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 53 సంవత్సరాల వయసు కలిగిన పురుషులు మరియు మహిళల అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి ఫిబ్రవరి 10వ తేదీ వరకు అప్లై చేసుకుని అవకాశం ఉంది. మీకు ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ DPHCL Notification 2025 జాబ్ మనకి ఢిల్లీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ.
👉 Vacancies:
ఈ DPHCL Notification 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అకౌంట్స్ ఆఫీసర్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది.
హెల్త్ సెంటర్ లో 10th అర్హత తో జాబ్స్
👉 Age:
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అనే జాబ్స్ కి మీరు దరఖాస్తులు చేసుకోవడానికి 18 నుంచి గరిష్టంగా 53 సంవత్సరాలు వరకు అప్లై చేయవచ్చు.
👉Education Qualifications:
ఈ DPHCL Notification 2025 ఉద్యోగాలకు సంబంధించి డిప్లొమా, డిగ్రీ, MBA, MCOM అర్హతలు కలిగిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Salary:
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు మీకు పోస్ట్ అనుసరించి 25,000/- to 40,000/- జీతం చెల్లిస్తారు. ఇతర బెనిఫిట్స్ అన్ని ఉంటాయి.
👉Application Fee:
ఈ ఉద్యోగానికి దరఖాస్తులు చేసుకోవడానికి ఏ విధమైన దరఖాస్తు Fee లేదు. ఇన్ని రుచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ DPHCL Notification 2025 ఉద్యోగాలకు మీరు Jan 10th to Feb 10th వరకు అప్లికేషన్ Offline లో పెట్టుకోవచ్చు.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఎటువంటి పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం యొక్క అర్హతలు, వయస్సు, అనుభవం ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఫిబ్రవరి 10వ తేదీలోగా మీరు అప్లికేషన్ ఇచ్చినటువంటి మెయిల్ అడ్రస్ కి పంపించాలి లేదా డైరెక్ట్ గా / పోస్టు ద్వారా కానీ పంపించవచ్చు.
Mail – dphcltd@yahoo.com
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.