DRDO లో పరీక్ష పెట్టి Govt జాబ్స్ | DRDO Notification 2024 | Latest Jobs in Telugu

DRDO Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Defence Research & Development Organization (DRDO) నుండి 30 Junior Research Fellow (JRF) జాబ్స్ కోసం DRDO Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ DRDO Notification 2024 జాబ్ మనకి Defence Research & Development Organization (DRDO) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

DRDO Notification 2024

👉 Vacancies:

ఈ DRDO Junior Research Fellow Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా 30 Junior Research Fellow (JRF) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

గ్రామీణ పోషకాహార సంస్ద 12th అర్హత తో Clerk జాబ్స్

12th అర్హత తో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్

రైల్వే లో 7911 పోస్టులకు నోటిఫికేషన్

ITBP లో 10th Pass Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి BE/BTech అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 37,000/- + HRA జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ DRDO Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 19th June to 9th July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మీకు Online / Offline Exam Conduct చేసి ఇప్పుడు చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

Exam Dates త్వరలో షార్ట్ లిస్ట్ అయినా కాండిడేట్స్ కి తెలియజేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ ఉద్యోగాలకు పరీక్ష Syllabus ను ఫుల్ నోటిఫికేషన్ లో చూడవచ్చు. 

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “DRDO లో పరీక్ష పెట్టి Govt జాబ్స్ | DRDO Notification 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!