DRDO NSTL Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Defence Research డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO నుండి 53 అప్రెంటిస్ జాబ్స్ కోసం DRDO NSTL Recruitment 2024 విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న Defence Research డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO సంస్థకు సంబంధించినటువంటి నావెల్ సైన్ & టెక్నాలజికల్ లాబరేటరీ సంస్థ నుండి అధికారికంగా 53 అప్రెంటిస్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. ITI, డిప్లమా, డిగ్రీ (BE, BTECH) అర్హతలు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని ఉద్యోగంలోకి ఎంపిక చేయడం జరుగుతుంది. డిసెంబర్ 15వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ DRDO NSTL Recruitment 2024 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న Defence Research డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO సంస్థకు సంబంధించినటువంటి నావెల్ సైన్ & టెక్నాలజికల్ లాబరేటరీ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ DRDO NSTL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 53 అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
సుప్రీమ్ కోర్టు లో బంపర్ జాబ్స్
10th అర్హత తో అవుట్ సోర్సింగ్ జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 27 మద్యలో మీకు వయస్సు అనేది ఉండవలసి ఉంటుంది.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ DRDO NSTL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ITI, డిప్లమా, డిగ్రీ (BE, BTECH) అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
DRDO సంస్థ నుండి విడుదలైన అప్రెంటీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు మీకు 9,000/- రూపాయల చొప్పున Stipend అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
ఈ ఉద్యోగాలకి ఉచితంగానే మీరు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది. కాబట్టి అన్ని క్యాటగిరి వారు కూడా ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Important Dates:
ఈ DRDO NSTL Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించిన Dec 15th తేదీలోగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
👉Selection Process:
దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మీకు అర్హతలలో వచ్చిన మెరిట్ మార్ట్లను ఆధారంగా చేసుకొని ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది.. మంచి మార్కులు ఉన్న వారందరికీ కూడా కచ్చితంగా పోస్టు దక్కి అవకాశం ఉంది.
👉Apply Process:
మీరు ముందుగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే క్రింది ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.