DRDO లో బంపర్ జాబ్స్ | DRDO NSTL Recruitment 2025 | Latest Govt Jobs 2025

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

DRDO NSTL Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Defence Research డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO నుండి 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్ కోసం DRDO NSTL Recruitment 2025 విడుదల చేశారు.

DRDO NSTL Recruitment 2025

Defence Research డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO సంబంధించిన నావల్ సైన్స్ & టెక్నాలజీ ల్యాబ్ నుండి 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మీకు ఎటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా మరియు ఎటువంటి దరఖాస్తు రుసుము తీసుకోకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించి నేరుగా మీకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు. BE, BTECH, MSC అర్హతతో పాటుగా గేటు స్కోర్ కలిగిన వారికి మీకు ఫిబ్రవరి 19 20 తేదీలలో నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ DRDO NSTL Recruitment 2025 జాబ్ మనకి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్న Defence Research డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ – DRDO సంబంధించిన నావల్ సైన్స్ & టెక్నాలజీ ల్యాబ్ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ DRDO NSTL Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 07 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టల్ లో Govt జాబ్స్

సచివాలయం అసిస్టెంట్ Govt జాబ్స్ 

అటెండర్ బంపర్ Govt జాబ్స్

👉 Age:

ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 18 to 28 మద్యలో మీకు వయస్సు అనేది ఉండవలసి ఉంటుంది.

 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ DRDO NSTL Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి BE/ BTECH / MSC అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటుగా GATE 2023, 2024 మీకు స్కోర్ ఉండాలి.

👉Salary:

DRDO ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి నెలకు 37,000/- + HRA ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలు కూడా. ఉంటాయి

👉Fee:

DRDO ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ఉచితంగానే ఈ ఉద్యోగాలకు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంది.

👉Important Dates:

ఈ DRDO NSTL Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి మీకు ఫిబ్రవరి 19, 20 తేదీలలో వైజాగ్ లోని ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Selection Process:

DRDO ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో భాగంగా డైరెక్ట్ గా మీకు విశాఖపట్నంలోని వెల్ల సంస్థలో మీకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది.

Address – నావల్ సైన్స్ & టెక్నాలజీ లేబరేటరీ,విజ్ఞాన్ నగర్,NAD జంక్షన్ దగ్గర, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ – 530027

👉Apply Process: 

క్రింది ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ అనేవి చూడండి దాని ద్వారా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.

Official Notification & Apply Form

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!