DRDO PXE Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన DRDO – Proof & Experimental Establishment (PXE) – నుండి JUNIOR RESEARCH FELLOW కోసం DRDO PXE Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ DRDO PXE Notification 2024 జాబ్ మనకి DRDO – Proof & Experimental Establishment (PXE) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ DRDO PXE Notification 2024 నోటిఫికేషన్ ద్వారా JUNIOR RESEARCH FELLOW ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
ఆర్మీ స్కూల్స్ లో బంపర్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 28 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
మీరు కనీసం డిగ్రీ అర్హత (BE, BTECH, ME, MTECH) కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాల సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు అర్హులు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 37,000/- Stipend రూపంలో ప్రతి నెల కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
- ఈ ట్రైనింగ్ మీకు మొత్తంగా 12 నెల వరకు ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రమే చేయడం జరుగుతుంది
- మీకు ఏ విధమైనటువంటి TA & DA ఈ సంస్థ వారు ఎవరు
- మీరు అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మాత్రమే అప్లికేషన్ అనేవి సబ్మిట్ చేయాలి
👉Important Dates:
ఈ DRDO PXE Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Oct 22nd మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి Offline లో అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఈ సంస్థ వారి మిమ్మల్ని షాట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఆన్‌లైన్ ఇంటర్వ్యూకి ముందు, అర్హత పొందిన అభ్యర్థులు వెబ్‌సైట్, www.drdo.gov.in నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రకటనలో పేర్కొన్న పద్ధతిలో వారి సరిగ్గా పూర్తి చేసిన దరఖాస్తులను ఇమెయిల్ ద్వారా సమర్పించవచ్చు. admin.pxe@gov.inకు ఇమెయిల్ ద్వారా పంపిన దరఖాస్తు ఫారమ్‌లకు గడువు అక్టోబర్ 8, 2024. చేరే సమయంలో, సరిగ్గా పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ కాపీని, అలాగే విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ మరియు ఫోటోకాపీలను తీసుకురావాలి. సర్టిఫికెట్లు. దరఖాస్తులతో సమర్పించిన ఇమెయిల్‌లు మాత్రమే పరిగణించబడతాయి.
👉Interview Dates:
Last date for receipt of application forms by E-mail : 08 Oct 2024
Tentative Date of online interview : 22 Oct 2024 (0900 hrs onwards)
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.