ECIL New Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Electronics Corporation of India Limited (ECIL) నుండి 437 Trade Apprentices జాబ్స్ కోసం ECIL New Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ECIL New Recruitment 2024 జాబ్ మనకి Electronics Corporation of India Limited (ECIL), ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ECIL New Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 437 Trade Apprentices Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
సచివాలయ అసిస్టెంట్ Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ECIL New Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి ITI అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ECIL New Recruitment 2024 ఉద్యోగంలో చేరగానే ఇందులో మీకు పార్ట్ టైం మరియు ఫుల్ టైం జాబ్స్ అనేవి ఉంటాయి కావున మీకు 20,000 వరకు జీతాలను ఉంటాయి
👉Application Fee:
UR, OBC, SC, ST, PWD లకు – 0 fee
👉Important Dates:
ఈ ECIL New Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Sep 13th to Oct 13th మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భాగంగా అభ్యర్థులందరికీ కూడా మంచి మెరిట్ మార్కులు వస్తే కనుక ఉద్యోగాలు ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 29 వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. దాని తర్వాత అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 9 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పెడతారు. మీకు ఈమెయిల్ ద్వారా వివరాలు తెలియజేయడం జరుగుతుంది.
. అప్లై చేసుకోవాలనుకుంటే కింద ఇచ్చినటువంటి లింకు ఓపెన్ చేసుకొని మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎంపికైన వారికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ కోసం పిలుస్తారు
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.