ECIL Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ELECTRONICS CORPORATION OF INDIA LIMITED (ECIL) నుండి GRADUATE ENGINEER TRAINEE (GET) జాబ్స్ కోసం ECIL Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ECIL Recruitment 2024 జాబ్ మనకి ELECTRONICS CORPORATION OF INDIA LIMITED (ECIL) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ECIL Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం GRADUATE ENGINEER TRAINEE (GET) ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
TS 10th Class Official Results 2024
10th అర్హతతో 300 జాబ్స్ విడుదల
ఎయిర్ పోర్టుల్లో ఉద్యోగాలు విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 27 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Engineering Graduate OR Engineering Post Graduate in relevant branch/ Discipline అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 60,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ ECIL Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 20th May మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ ECIL సంస్థ వారు Online/Offline లో పరీక్ష పెట్టి సెలక్షన్ చేస్తారు.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అఫీషియల్ పరీక్ష తేదీలు ఇంకా సంస్థ వారు ప్రకటించలేదు. అతి త్వరలోనే ప్రకటిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా సిలబస్ ని మీరు Full Notification లో చూడవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Hi sir