ESI Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ పరిధిలో నుండి 600 అవుట్సోర్సింగ్ & కాంట్రాక్ట్ Jobs జాబ్స్ కోసం ESI Recruitment 2024 విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ పరిధిలో 600 ఉద్యోగాలకు గాను అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాల్ని Fill చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని చెప్పి ప్రభుత్వం అనుమతిస్తూ జారీ అయితే చేయడం జరిగింది. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయస్సున్న అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ESI Recruitment 2024 జాబ్ మనకి తెలంగాణలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ESI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 600 ఉద్యోగాలకు గాను అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు విధానంలో Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
సివిల్ సర్జన్ – 124
డెంటల్ అసిస్టెంట్ సర్జన్ – 07
స్టాఫ్ నర్స్ – 272
గ్రేడ్ 2 ఫార్మసిస్ట్ – 99
గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ – 34
నర్సింగ్ మిడ్ వైఫ్ – 54
రేడియో గ్రాఫర్ – 05
డెంటల్ టెక్నీషియన్ – 05
ఆడియో మెట్రిక్ టెక్నీషియన్ – 01
14,298 రైల్వే Govt జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 26 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ESI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి మెడికల్ విభాగంలో 10+2 Pass, డిగ్రీ, PG చేసిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 18,000/- to 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.మీకు అదనపు అలవెన్స్ అనేవి ఈ సంస్థ వారు చెల్లించరు.
👉Application Fee:
SC, ST, PWD, and ESM లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ ESI Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధిత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికైతే ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది.. 600 ఉద్యోగాలకు సంబంధించిన Full నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే మనకి విడుదల చేస్తారు. నోటిఫికేషన్ లోనే మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలో డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
దీనిలో సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎటువంటి రాత పరీక్ష లేదు మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు కేవలం మీకు మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.