Farmers Good News:
Farmers Good News: రైతులకు బంపర్ గుడ్ న్యూస్. రైతులకు సంక్షేమం కొత్త నిర్ణయం తీసుకుంది. 20 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ అమౌంట్ ఎలాగ పొందాలో ఇప్పుడు మనం చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు మరొక సంక్షేమ పథకం ద్వారా 20000 వరకు ఆర్థిక సాయం అనేది అందజేస్తున్నారు. భూ యాజమాన్య హక్కు లేకున్నా, ఒకవేళ మీరు వేరే వాళ్ళ దగ్గర కవులకు ఏదైనా భూమిని తీసుకున్నా కూడా దానిని సేద్యం చేస్తున్న కవులు రైతులందరికీ కూడా ఆర్థిక భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీనిని అమలు చేశారు.
ఇప్పటికే ప్రెసెంట్ అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ అనే స్కీం కవులు రైతులకు సైతం ఉపయోగపడే విధంగా ఉంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏడా కూడా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇస్తుంది.
Farmers Good News Update – ఈ ఆర్థిక సహాయం అనేది మూడు విధాలుగా అంటే మూడు దఫాలుగా లబ్ధిదారుల యొక్క అకౌంట్ కి డైరెక్ట్ గా జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరువేల రూపాయలతో కలుపుకున్నట్లయితే యాట ఒక రైతుకి 20 వేల రూపాయలు – Farmers Good News అందుతుంది. ఈ పథకం అటవీ భూమిపై హక్కు పత్రాలు కలిగినటువంటి రైతులకు కూడా ఇవ్వడం మనం గమనించొచ్చు.
నేటి నుంచి మధ్యాహ్నం నీడలో మాయం..ఆకాశంలో అద్భుతం
ప్రైవేట్ స్కూల్స్ లో ఉచిత అడ్మిషన్స్.. ఎలా అప్లై చేయాలంటే?
ఈ స్కీం కోసం రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం కూడా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్కారు ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు వేళ్ళతోపాటు మిగతా వ్యవసాయ అధికారులు తమ యొక్క పరిధి అంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు అన్నీ కూడా ప్రాపర్ గా పరిశీలించి అర్హుల యొక్క జాబితాను వెంటనే ఇవ్వాలి అని సూచనలు ఇచ్చారు.
మే 20వ తేదీలోగా ధ్రువీకరించబడిన జాబితాలను అధికారిక వెబ్సైట్లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. భాగంగా ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా పరిగణిస్తారు. కుటుంబంలోని పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేకంగా సపరేట్ యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది.
ఏదైనాప్పటికీ ఈ 11 ద్వారా కొన్ని వర్గాలను మినహాయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆర్థికంగా పై స్థితిలో ఉన్నటువంటి వారు, ప్రజెంట్ కానీ గతంలో గాని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు, గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్లు, డాక్టర్లు, లాయర్స్, చార్టెడ్ అకౌంట్, ఇంజనీర్లు వాటి వారు అర్హులు కాదు. వీటితోపాటు గత సంవత్సరం ఇన్కమ్ టాక్స్ పే చేసిన వాళ్ళు కూడా అర్హులు కాదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.