Fastag Good News:
Fastag Good News – మనదేశంలో నిత్యం ప్రతిరోజు కూడా రోడ్డుపైన కొన్ని లక్షల వాహనాలు తిరుగుతూనే ఉంటాయి.. అయితే పెట్రోల్ అనేది దానికి కొట్టించడం తో పాటుగా అదనంగా రోడ్డు మీద తిరుగునంతగాను టోలు వసూలు చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్లు పైన భారీగా డబ్బు అనేది ఖర్చు పెట్టాల్సి వస్తుంది.
మన దేశంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ చాలా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆఫీస్ కి వెళ్లడం కావచ్చు ప్రతి వారానికి ఒకసారి లాంగ్ ట్రిప్స్ వెళ్లడం కావచ్చు. కొంతమంది ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో ఉద్యోగం చేస్తూ వారానికి ఒకసారి వారి యొక్క వాహనాలు పైన దూర ప్రయాణాలు చేస్తూనే ఉంటారు వాళ్ళింటికి రావడానికి. ఈ విధంగా ప్రతి రోజూ కూడా ట్రావెల్ చేయడం వల్ల వాళ్లకి టోల్ ప్లాజా వద్ద భారీ మొత్తంలో డబ్బు అనేది ఖర్చు పెట్టవలసి వస్తూ ఉంటుంది. దీనిని నివారించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రాం తీసుకొచ్చింది. అదేంటంటే టోల్ ప్లాజా వద్ద మీరు ఇకపైన అమౌంట్ అనేది చెల్లించవలసిన పనిలేదు. వాటి వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
Fastag Pass:
గతంలో Fastag ఉన్నవారు మరొక ఎకౌంటు తీసుకోవాల్సిన అవసరం లేదు. పాత Fastag ఉంటే సరిపోతుంది.
NHAI / Rajmarg App ఉంటే సరిపోతుంది దానిని ఉపయోగించి మీరు మూడు వేల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లించాలి.
ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ యొక్క విధానం అనేది దేశవ్యాప్తంగా అమలవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఇది జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయో వాటిలో నాన్ కమర్షియల్ ప్రైవేట్ కార్లు లేదా వాహనాలు జీప్లు, వ్యాన్లు ఏవైనా కూడా అన్నిటికీ కూడా వర్తిస్తుంది.
200 ట్రిప్పులు ఈ Fastag పాస్ ద్వారా మీరు చేయొచ్చు. ఏడాది పొడవునా మీరు దీనిని ఉపయోగించుకోవచ్చు ఏది ముందు వస్తే అది.
NEET 2025 Results @neet.nta.nic.in Live
ఒక్కొక్క టోల్ ప్లాజా వద్ద మీకు 15 రూపాయలు కట్ అవుతుంది.
సాధారణంగా ఒక్కొక్క టోల్ ప్లాజా వద్ద ₹50 నుంచి 100 రూపాయలు పైనే మనకి టోల్ ప్లాజా అనేది వసూలు చేసేవారు. కానీ ఈ విధానం అమలవడంతో కేవలం 15 రూపాయలతోనే ఒక టోల్ ప్లాజా మనం దాటేసుకోవచ్చు.
ఎవరైతే నిత్యం రోడ్ల పైన ఆ తిరుగుతూ ఉంటారో వాళ్లకు మాత్రం కచ్చితంగా శుభవార్త అని చెప్పుకోవాలి వేళల్లో డబ్బులు అనేవి సేవ్ చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.