Flight Offer 1346 Rupees: రూ. 1346 కే ఫ్లైట్ లో ప్రయాణం..త్వరగా బుక్ చేయండి

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Flight Offer 1346 Rupees:

Flight Offer 1346 Rupees: చవకగా విమాన ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా! అయితే ఎయిర్ ఇండియా సంస్థ 1,346 కె ఫ్లైట్ జర్నీ అందిస్తుంది. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంది మొదలైన వివరాలు చూద్దాం. 

Join Our Telegram Group

Flight Offer 1346 Rupees

Air India Express Lite Sale: ఈ వేసవిలో ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 1346 రూపాయలకే ఫ్లైట్లో జర్నీ అవకాశం కల్పించింది. మధ్య తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు అందరికీ కూడా ఫ్లైట్లో ఒక్కసారి అయినా ప్రయాణం చేయాలి అని కోరిక ఉంటుంది. కానీ ఫ్లైట్ జర్నీకి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుందని ఎవరు ప్రయాణం చేయరు. ప్రజెంట్ విమానంలో పరాయానం చేయడానికి ఈ సమ్మర్లో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ సంస్థ సూపర్ ఆఫర్ ఇచ్చింది. 

TS ఇంటర్ రిజల్ట్స్ 21st న Fix 

Donald Trump Offer

Flight Offer 1346 Rupees కే ఈ సంస్థ అందించడం విశేషం.  దూర ప్రాంతాలకు చిటికలో విమానాల ద్వారా చేరుకోవచ్చు. మీ కల నెరవేర్చుకోవడానికి ఇది సరైన సమయం. దిగ్గజావిమాన సంస్థలన్నీ కూడా ఒకటి వారి యొక్క టికెట్ ప్రైసెస్ కొన్ని రోజులు పాటు పరిమితంగా భారీగా తగ్గించాయి. గతంలో కూడా రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే హోలీ న్యూ ఇయర్ వంటి ప్రత్యేక రోజుల్లో ఇటువంటి మంచి మంచి ఆఫర్స్ ఇచ్చేవారు. ఇప్పుడు మరొకసారి ఎయిర్ ఇండియా మరియు ఇండిగో వారి యొక్క సమ్మర్ స్పెషల్ ఆఫర్ ని ప్రకటించాయి.

 వేసవి సెలవులు మొదలయిపోయాయి కదా. మీ ప్రయాణం మరింత ఈజీ చేసుకోవడానికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సమ్మర్ ఫ్లాష్ సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను ఎయిర్ ఇండియా వారు ప్రకటించారు. దీనిలో భాగంగానే 1346 రూపాయలకే టికెట్ ప్రైసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సాధారణంగా బస్ టికెట్లు కూడా ఇదే మొత్తంలో ఉంటాయి. ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో కూడా బస్ టికెట్లు మనం పీక్ సైజన్లో చూడవచ్చు. అలాంటిది బస్ టికెట్ ధరకే విమానం టికెట్ రావడం మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Flight Offer 1346 Rupees – డీటెయిల్స్:

Xpress Lite – 1346 rs

Xpress Value – 1498 rs

Bookings – April 15 to April 18

Departure: April 21 to Sep 20, 2025.

Join Our Telegram Group

airindiaexpress Website

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!