Fyle Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు సంస్థ అయిన Fyle నుండి Content Marketing Intern (Remote) జాబ్స్ కోసం Fyle Recruitment 2025 విడుదల చేశారు.
Fyle నుండి Content Marketing Intern (Remote) జాబ్స్ కోసం ఇప్పుడే ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్రెషర్స్ కూడా అప్లై అనేది చూసుకునే అవకాశం ఇచ్చారు. ఇందులో మీకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Role | Content Marketing Intern |
Qualification | Any Degree |
Experience | Freshers |
Salary | Upto 3 LPA |
Location | Remote |
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Fyle Recruitment 2025 జాబ్ మనకి Fyle Company నుండి ఆఫీస లేదా రిమోట్ లొకేషన్ లో పనిచేయడానికి ఈ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉 Vacancies:
ఈ Fyle Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా Content Marketing Intern అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
- SEO గురించి మీకు బేసిక్ గా నాలెడ్జ్ అనేది ఉండాలి
- content management systems (CMS) గురించి ప్రాపర్గా అవగాహన ఉండాలి
- ఇంగ్లీష్ కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అయిన కనీసం ఉండాలి
- ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు
👉 Age:
ఈ Fyle Recruitment 2025 అనే ఉద్యోగాలకు 18 సంవత్సరాలు వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Education Qualifications:
Fyle కంపెనీకి ఎవరైతే అప్లై చేసుకుందామనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే అప్లై చేసుకోవచ్చు.
👉 Responsibilities:
కంటెంట్ సృష్టి: ఎడిటోరియల్ క్యాలెండర్ నుండి రోజువారీగా కేటాయించిన కథనాల కోసం అవుట్‌లైన్‌లు మరియు డ్రాఫ్ట్‌లను సృష్టించండి. అవసరమైన విధంగా ల్యాండింగ్ పేజీల సృష్టిలో సహాయం చేయడానికి కూడా మీరు బాధ్యత వహిస్తారు.
సహకారం మరియు కమ్యూనికేషన్: అధిక-నాణ్యత గల మెటీరియల్‌ను రూపొందించడానికి డిజైన్ (బ్లాగ్‌ల కోసం ఫోటోలు మరియు గ్రాఫిక్‌లను రూపొందించడానికి) వంటి ఇతర బృందాలతో మరియు వెబ్‌సైట్ అంతటా సాంకేతిక SEO పరిష్కారాలను అమలు చేయడానికి మా వెబ్‌సైట్ బృందంతో మీరు సన్నిహితంగా సహకరిస్తారు.
👉Salary:
ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన వారికి upto 3 LPA జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. మీ పర్ఫామెన్స్ ఆధారంగా మీకు ఇంకా చాలా రకాలు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఆన్లైన్లోనే చిన్న ఇంటర్వ్యూ తో పాటు ఒక చిన్న టెస్ట్ కూడా పెట్టే అవకాశాలు అయితే ఉంటాయి. మీ యొక్క ఓవరాల్ పెర్ఫార్మన్స్ అవతారంగా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
Fyle కంపెనీ యొక్క Official కి వెళ్లి మీరు వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.