GIC Assistant Manager Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన General Insurance Corporation of India నుండి 110 Assistant Managers జాబ్స్ కోసం GIC Assistant Manager Recruitment 2024 విడుదల చేశారు.
General Insurance Corporation of India నుండి 110 Assistant Managers జాబ్స్ విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 19 వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. జనవరి 5వ తేదీన దీనికి సంబంధించిన పరీక్ష ఉంటుంది. ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. Age 21 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల వరకు ఉంటే అప్లై చేసుకోవచ్చు.. సెలెక్షన్లో మీకు రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ GIC Assistant Manager Recruitment 2024 జాబ్ మనకి General Insurance Corporation of India సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ GIC Assistant Manager Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 110 Assistant Managers (Scale-I Officers) ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
సుప్రీమ్ కోర్టు లో బంపర్ జాబ్స్
👉 Age:
ఈ జాబ్స్ కి మీరు Apply చేయాలంటే మీకు 21 – 30 మద్యలో మీకు వయస్సు అనేది ఉండవలసి ఉంటుంది.
ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ GIC Assistant Manager Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
DRDO సంస్థ నుండి విడుదలైన అప్రెంటీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు మీకు 85,000/- రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉Fee:
ఈ జాబ్స్ కి అప్లై చేసుకోనుకో అప్లికేషన్ ఫీజు 1,000/- చెల్లించవలసి ఉంటుంది. SC, ST, PWD, Females వారికే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ GIC Assistant Manager Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Dec 4th to Dec 19th వరకు అప్లికేషన్ అనేవి మీరు పెట్టుకునే అవకాశం ఉంది.
👉Selection Process:
సెలక్షన్ లో భాగంగా ముందు మీకు రాత పరీక్ష ఉంటుంది ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి ఎంపిక చేయడం జరుగుతుంది.
- Weitten Test : నాలెడ్జ్, రీజనింగ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్
- Group Discussion : టీం వర్క్ మరియు కమ్యూనికేషన్ ఎబిలిటీస్ చెక్ చేస్తారు
- Interview : మీ పర్ఫామెన్స్ ఆధారంగా ఎప్పుడు చేస్తారు
- Medical Exam : మీ యొక్క మెడికల్ ఫిట్నెస్ చూస్తారు.
👉Apply Process:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం కల్పిస్తున్నారు.
www.gicre.in అనే వెబ్సైట్లోకి వెళ్లి మీరు Careers మీ సెక్షన్ ఓపెన్ చేయాలి.
Assistant Manager Recruitment 2024 అనే లింకు పైన క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి రిక్విడ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.