Grama Sachivalayam Notification 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన APPSC నుండి GSWS జాబ్స్ కోసం Grama Sachivalayam Notification 2025 విడుదల చేశారు.
APPSC నుండి GSWS జాబ్స్ కోసంగ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీకి సంబంధించి త్వరలో రేష్నలైజేషన్ చేయనున్నట్లు ఫిబ్రవరి 17వ తేదీన గ్రామ సచివాలయం వార్డు సచివాలయం శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వివిధ గ్రామ వార్డు సచివాలయ సంఘాలతో వారు మీటింగ్ అనేది నిర్వహించి వారితో కొన్ని కీలక విషయాలు తెలుసుకొని దానితో పాటు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని భర్తీ చేయాలనే దానిపైన మాట్లాడుకోవడం జరిగింది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Grama Sachivalayam Notification 2025 జాబ్ మనకి APPSC ద్వారా త్వరలో విడుదల చేయబోతున్నారు.
👉 Vacancies:
ఈ Grama Sachivalayam Notification 2025 నోటిఫికేషన్ ద్వారాగ్రామ వార్డు సచివాలయాల్లో భాగంగా మనకి క్యాటగిరి A, B, C ఈ విధంగా విభజించి ఇందులో 2500 కంటే తక్కువ జనాభా ఉంటే కనుక సచివాలయంలో 6 మంది 2500 నుండి 3500 వరకు ప్రజలు ఉన్నట్లయితే సచివాలయంలో ఏడు మంది, 3500 కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి సచివాలయాల్లో భాగంగా 8 మంది ఉద్యోగులు ఉండేటట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి క్రింది విధంగా ఒక పట్టికైతే ఇవ్వడం జరిగింది.
పైన కనబడుతున్నటువంటి టేబుల్ ఆధారంగా మల్టీపర్పస్ మరియు టెక్నికల్ సిబ్బంది వీరిని వేరు చేసిన మిగిలిన సిబ్బందిని ఇతర శాఖలో మరియు వివిధ విభాగాలకు వారిని కేటాయించడం జరుగుతుంది.. ప్రస్తుతం మనకి ఎన్ని ఖాళీలు ఉన్నాయో క్రిందన చూసే ప్రయత్నం చేద్దాం.
- ANM – 1838
- విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ – 130
- వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ – 582
- వార్డు ఎడ్యుకేషన్ సెక్రెటరీ – 52
- వార్డు హెల్త్ సెక్రటరీ – 397
- వార్డ్ అమినిటీస్ సెక్రెటరీ – 438
- వార్డు శానిటేషన్ సెక్రటరీ – 210
👉Notification Details:
పైన కనిపిస్తున్నటువంటి పోస్టులన్నీ కూడా కొత్త నోటిఫికేషన్ ద్వారా బట్టి చేస్తారా అని పరిశీలిస్తే గనక ఆ పోస్టులకు ఎటువంటి నోటిఫికేషన్ విడుదల కాదు అయితే వీరిని ఇతర సిబ్బంది ద్వారా పార్టీ చేస్తారు కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి PPT ద్వారా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. PPT డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చెక్ చేసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.