Grama Volunteers Salary Hike 10,000:
Hai Friends… Grama Volunteers Salary Hike 10,000 జీతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని వివరాలు చూస్తే ఈ క్రింది విధంగా ఉన్నాయి.
గ్రామ సచివాలయాలు 2019 అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి రోజు స్టార్ట్ చేశారు వైసిపి ప్రభుత్వం వారు. దీనిలో భాగంగా గ్రామ సచివాలయాల్లో పనిచేయడానికి గ్రామ సచివాలయ సిబ్బందితో పాటు గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాట్లు చేసి ఎందరో నిరుద్యోగులని ఉద్యోగస్తులుగా చేయడం జరిగింది.. అయితే గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి ఉన్నటువంటి జీతాలు మరియు వేసవి వాటిలతో పోల్చుకున్నట్లయితే గ్రామ వాలంటీర్లకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి లేవు. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కావు. వారికి కేవలం 5000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది.
ఈ గ్రామ వాలంటీర్లకి 5000 సరిపోవట్లేదు కాబట్టి వారు కూడా ఎక్కువ జీతాలు కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగానే సచివాలయాలు ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల్లో దాదాపుగా రెండు లక్షల 50 వేల మంది వాలంటీర్లు వారి సేవలను కూడా స్టార్ట్ చేశారు.
వీరు ముఖ్యంగా నెలవారి పెన్షన్లు నెలవారి ప్రభుత్వ పథకాలు వంటివి ప్రజలకు చేరే విధంగా సహాయపడుతూ ఉంటారు.
SSC CHSL 3712 పోస్టులకు భారీ నోటిఫికేషన్
Grama Volunteers Salary Hike 10,000 – CBN:
వాలంటీర్లకు టిడిపి అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తామాధికారంలోకి వస్తే 5000 Rs జీతాన్ని కాస్త 10,000 Rs పెంచుతామని ప్రకటించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.
వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో తొలగించమని వారిని కొనసాగిస్తామని Grama Volunteers Salary Hike 10,000 చేస్తామని ఆయన చెప్పారు. అయితే మంగళగిరిలోని టిడిపి కేంద్ర ఆఫీసులో జరిగిన ఉగాది వేడుకల్లో చంద్రబాబు పాలకొంటూ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
I want to join in volunteer in Tanuku plse I am searching for a job in Tanuku but I want to join in Tanuku contact me 7995644858