10th అర్హతతో బంపర్ జాబ్స్ | Hello Experts Recruitment 2024 | Latest Free Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Hello Experts Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ సంస్థ అయిన Hello Experts నుండి Expert జాబ్స్ కోసం Hello Experts Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Hello Experts Recruitment 2024 జాబ్ మనకి Hello Experts సంస్థ నుంచి విడుదల చేశారు.

Hello Experts Recruitment 2024

👉 Age:

ఈ Hello Experts Recruitment 2024 ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం 18 Years ఉండాలి.

👉Education Qualifications: 

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం కంపెనీవారు వారు మీకు చెల్లిస్తారు.

CBI లో 3000 పోస్టులకు భారీ నోటిఫికేషన్

10000 గ్రామీణ ఉపాధి ఆఫీసర్ జాబ్స్ విడుదల

12th Pass చాలు జాబ్

2500 పోస్టులకు భారి నోటిఫికేషన్

👉Responsibilities:

  • సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ అవ్వండి.
  • మీ ఇటీవలి అర్హతతో సబ్జెక్ట్ నిపుణుడు కావడానికి చేరండి మరియు దరఖాస్తు చేసుకోండి.
  • ఉత్తమ సమాధానాన్ని సమర్పించండి
  • తక్కువ సమయంలో ఉత్తమ సమాధానాన్ని అందించండి మరియు విద్యార్థులచే రేటింగ్ పొందండి.
  • ప్రతి ఉత్తమ సమాధానానికి చెల్లింపును స్వీకరించండి.

👉Requirements:

  • 10th Pass అర్హత సర్టిఫికెట్ మీ దగ్గర ఉండాలి
  • Basic English & Telugu చదవడం, రాయడం  వచ్చి ఉండాలి.
  • మీకు నచ్చిన టైంలో మీరు వర్క్ చేయవచ్చు
  •  మీరు పార్ట్ టైం గా కానీ ఫుల్ టైం గాని చేయవచ్చు
  •  మీకు ఎటువంటి వర్క్ ప్రెజర్ అనేది ఉండదు
  •  మీకు జీతాలు బాగా పే చేస్తారు

👉Selection Process:

అప్లై చేసిన క్యాండిడేట్స్ కి Online Interview నిర్వహించి సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

5 thoughts on “10th అర్హతతో బంపర్ జాబ్స్ | Hello Experts Recruitment 2024 | Latest Free Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!