High Court Attender Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Kerala High Court నుండి 34 Office Attender జాబ్స్ కోసం High Court Attender Jobs 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ High Court Attender Jobs 2024 జాబ్ మనకి Kerala High Court ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ High Court Attender Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 34 Office Attender ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
IBPS 6,200 Clerk జాబ్స్ విడుదల
గ్రామ సచివాలయం 14,500 జాబ్స్ విడుదల
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 36 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ High Court Attender Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 5th June to 3rd July మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
పరీక్షా తేదీలు ఇంకా ఈ సంస్ద ఇవ్వలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
Apply చేసిన క్యాండిడేట్స్ కి Syllabus మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Maddimalla
Lal thanda suryapet 4-69housr number dasaigudem
I want a job please 🙏 and thnku so much to Instragram frds
I want to do job
Relli hindu
Hi sir
No comment
I want to job my dear…🙏
Please place me a job and save my life
I want to job my dear….🙏
Hi
Hi sir
Naku vudyogam challa avasaram
I want job