High Court Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ హైకోర్టు నుండి 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్స్ కోసం High Court Jobs 2025 విడుదల చేశారు.
కేరళ హైకోర్టు నుండి 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 10+2 అర్హతతో పాటు ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హైయర్ గ్రేట్ టైపింగ్ రైటింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి. 18 – 36 వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జనవరి ఆరవ తేదీ వరకు మీకు చివరి తేదీ ఉంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ High Court Jobs 2025 జాబ్ మనకి కేరళ హైకోర్టు ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ High Court Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 కంప్యూటర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
AP వెల్ఫేర్ Dept లో 1,289 జాబ్స్
పశు సంవర్ధక శాఖ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 36 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే 10+2 అర్హతతో పాటు ప్రభుత్వ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి హైయర్ గ్రేట్ టైపింగ్ రైటింగ్ సర్టిఫికెట్ ఉన్నట్లయితే మీకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది.
👉Salary:
హైకోర్టులో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారందరికీ కూడా మీకు స్టార్టింగ్ జీతం 35,000/- ఇవ్వడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ High Court Jobs 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 9th to Jan 6th మధ్యలో మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
👉Selection Process:
హైకోర్టులో ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ముందుగా మీకు OMR విధానంలో రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.. ఈ రాత పరీక్షలో భాగంగా 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది.
👉Required Documents:
అప్లికేషన్ ఫారం
10th, 10+2 సర్టిఫికెట్లు
కాస్ట్ సర్టిఫికెట్
1st to 10th చదివిన స్టడీ సర్టిఫికెట్
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.