Hikinex Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రైవేటు సంస్థ అయిన Hikinex నుండి India – Executive Recruiter జాబ్స్ కోసం Hikinex Recruitment 2025 విడుదల చేశారు.
ప్రైవేటు సంస్థ అయిన Hikinex నుండి India – Executive Recruiter జాబ్స్ కోసం మీకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకొని పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిక్స్ కింద పనిచేస్తూ గంటకి 300 పైగానే జీతం పొందే అవకాశం ఉంది. మీరు హ్యాపీగా ఉంటుండే పని చేసుకుని అవకాశం కూడా ఈ యొక్క కంపెనీ వారు మీకు ఇవ్వడం జరిగింది. కాబట్టి కనీసం గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క అవకాశం అనేది చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ పెట్టి మీకు జాబ్ లోకి సెలక్షన్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి దరఖాస్తు రుసుము కూడా లేదు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Hikinex Recruitment 2025 జాబ్ మనకి Hikinex అనే కంపెనీ నుండి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
👉 Vacancies:
ఈ Hikinex Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మనకి India – Executive Recruiter అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు.
- మీరు ఒక రిక్రూటర్ గా ఉంటూ చాలా ముఖ్యమైన పని చేయవలసి ఉంటుంది ప్రధానంగా టాప్ కి అసిస్టెంట్ ప్రొవైడ్ చేయాలి దానితో పాటు క్లైంట్ కి మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా చేయవలసి ఉంటుంది.
- మీరు Interviews అనేవి క్లైంట్స్ కి నిర్వహించాలి మరియు వాళ్ళని సెలెక్షన్ చేయాలి
- క్లైంట్స్ కి అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ కూడా ఇవ్వాలి
- ఇంటర్నల్ రిక్రూటింగ్ టీం తో మీరు పార్ట్నర్ గా ఉంటూ క్లైంట్ కి కావాల్సిన సపోర్ట్ మీరు ఇవ్వాలి
- Emails అనేది పంపించవలసి ఉంటుంది
👉 Age:
ఈ Hikinex Recruitment 2025 అనే ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగానికి అప్లికేషన్స్ పెట్టుకొని మీరు పార్ట్ టైం లేదా ఫుల్ టైం బేసిస్ కింద ఇంటి నుండి పనిచేసుకునే అవకాశం ఉంది.
👉Education Qualifications:
Kikinex ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి కనీసం Any Degree కనీస అర్హత ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వెసులుబాటును కల్పించడం జరిగింది.
👉Salary:
ఎంపికైన వారందరికీ కూడా మీరు ఎంపిక చేసుకున్నటువంటి టాస్క్ ఆధారంగా గంటకి 351/- రూపాయిలు చొప్పున మీరు ఎన్ని గంటల పాటు పనిచేస్తే అంత అమౌంట్ మీద సంపాదించుకోవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సెలక్షన్లో ముందు మీ యొక్క అప్లికేషన్ అనేది చెక్ చేసిన తర్వాత షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఆన్లైన్లో ఇంటర్వ్యూ పెట్టి జాబ్ లోకి Select చేయడం జరుగుతుంది.
👉Apply Process:
Hikinex కంపెనీకి సంబంధించిన ఆఫీసియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఉచితంగానే దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.