Hostel Warden Jobs:
Hostel Warden Jobs: 10వ తరగతి విద్యార్హతతో సైనిక్ స్కూల్లో పంచడానికి Hostel Warden Jobs తో పాటుగా TGT ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడే Sainik School నుండి విడుదల చేశారు.
సైనిక్ స్కూల్లో పని చేయడానికి హాస్టల్ వార్డెన్, TGT ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్టు విధానంలో ఒక సంవత్సరం పాటు పనిచేయడానికి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. చాలా తక్కువ పోటుతో మీరు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకొని సెలెక్ట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. ఉద్యోగంలో చేరగని 25 వేల నుంచి 35 వేల వరకు మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ ని బట్టి ఇవ్వడం జరుగుతుంది.. ఈ జాబ్స్ కి జాబ్స్ సెలక్షన్లో భాగంగా మీకు డైరెక్ట్ గా ఎగ్జామ్ తో పాటు ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Post Details:
వార్డ్ బాయ్
PEM/PTI-cum-Matron (Girls Hostel)
TGT (Maths, Science)
Art Master
Important Dates:
ఏ జాబ్స్ కి మీరు ఏప్రిల్ 25వ తేదీ వరకు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పంపించాలి.. అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్ గా చేతి ద్వారా కానీ మీరు వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో సబ్మిట్ చేయాలి.
Important Details:
ఏజ్ – 18 – 50
ఇంగ్లీషులో మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి
Ward Boy – 10th Pass & Age 21 to 35
PEM/PTI-cum-Matron (Girls Hostel) – 10th Pass & Age 21 to 35
TGT (Maths, Science) – Degree & B.ed + TET & Age – 18 to 50
Salary:
Ward Boy – 25 వేల రూపాయలు
PEM/PTI-cum-Matron (Girls Hostel) – 25 వేల రూపాయలు
TGT (Maths, Science) – 30 వేల రూపాయలు
Selection:
జాబ్స్ సెలక్షన్ లో భాగంగా ముందు మీకు పరీక్ష ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పెట్టే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.