IBPS 6,200 Clerk జాబ్స్ విడుదల | IBPS Clerk Recruitment 2024 | Latest Jobs in Telugu

IBPS Clerk Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Institute of Banking Personnel Selection (IBPS) నుండి 6,200+ Clerk జాబ్స్ కోసం IBPS Clerk Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IBPS Clerk Recruitment 2024 జాబ్ మనకి The Institute of Banking Personnel Selection (IBPS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

IBPS Clerk Recruitment 2024

👉 Vacancies:

ఈ IBPS Clerk Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,200+ Clerk అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

మీ సేవ కేంద్రాలలో 8244 జాబ్స్ విడుదల

10th అర్హత తో 4000 జాబ్స్ విడుదల

5 గంటలు పని రోజుకి

PNB బ్యాంకు లో 2700 జాబ్స్ విదుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 20 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా కొద్దిగా కష్టపడిన క్యాండిడేట్స్ కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ IBPS Clerk Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 1st July to 21st July మధ్యలో Apply చేయవచ్చు.

ఇవి పూర్తిస్థాయిలో ప్రభుత్వ గవర్నమెంటు ఉద్యోగాలు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ చాలా బాగుంటాయి. శాలరీస్ తో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. మీకు ప్రమోషన్స్ కూడా త్వరగానే వస్తాయి.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి మీకు Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Online / Offline పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు.

పరీక్షా తేదీలు – September 2024

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది చూసుకోండి.

Official Notification

 Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!