IBPS PO Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Institute of Banking Personnel Selection (IBPS) నుండి 3000+ Probationary Officers/ Management Trainees Officer (PO) జాబ్స్ కోసం IBPS PO Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ IBPS PO Recruitment 2024 జాబ్ మనకి The Institute of Banking Personnel Selection (IBPS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ IBPS PO Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000+ Probationary Officers/ Management Trainees Officer (PO) అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
12th అర్హత తో 2,500 జాబ్స్ భర్తీ
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 20 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 50,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా కొద్దిగా కష్టపడిన క్యాండిడేట్స్ కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.
👉Application Fee:
SC, ST , PWD లకు అప్లికేషన్ Fee – 175 .
UR. OBC, EWS – 850
👉Important Dates:
ఈ IBPS PO Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 1st to Aug 21st మధ్యలో Apply చేయవచ్చు.
ఇవి పూర్తిస్థాయిలో ప్రభుత్వ గవర్నమెంటు ఉద్యోగాలు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ చాలా బాగుంటాయి. శాలరీస్ తో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. మీకు ప్రమోషన్స్ కూడా త్వరగానే వస్తాయి.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి మీకు Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Online / Offline Prelims & Mains పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు.
పరీక్షా తేదీలు – 19th, 20th Oct, 2024
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది చూసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.