IBPS RRB CRP Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Institute of Banking Personnel Selection (IBPS) నుండి 10,200+ Office Assistant జాబ్స్ కోసం IBPS RRB CRP Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ IBPS RRB CRP Recruitment 2024 జాబ్ మనకి The Institute of Banking Personnel Selection (IBPS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ IBPS RRB CRP Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,200+ Office Assistant అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
SBI లో 10th అర్హత తో WFH జాబ్స్
గ్రామీణ ఉపాధి కల్పన ఆఫీస్ లో 300 ఉద్యోగాలు భర్తీ
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేస్తున్నారు కాబట్టి కచ్చితంగా కొద్దిగా కష్టపడిన క్యాండిడేట్స్ కి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ IBPS RRB CRP Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 7th June to 30th June మధ్యలో Apply చేయవచ్చు.
ఇవి పూర్తిస్థాయిలో ప్రభుత్వ గవర్నమెంటు ఉద్యోగాలు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు శాలరీస్ చాలా బాగుంటాయి. శాలరీస్ తో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తుంది. మీకు ప్రమోషన్స్ కూడా త్వరగానే వస్తాయి.
👉Selection Process:
Apply చేసిన క్యాండిడేట్స్ కి ఎటువంటి Exam మరియు ఎటువంటి అప్లికేషన్ Fee లేకుండా మీకు వచ్చిన Merit Marks ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి Online / Offline పరీక్ష ద్వారా సెలక్షన్ చేస్తారు.
Prelims – August / September
Mains – September / October
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది చూసుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.