అటవీ శాఖ లో Govt జాబ్స్ | ICFRE IFP Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE IFP Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Council of Forestry Research and Education నుండి Field Assistant, Project Assistant, Junior Project Fellow జాబ్స్ కోసం ICFRE IFP Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ICFRE IFP Notification 2024 జాబ్ మనకి Indian Council of Forestry Research and Education ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ICFRE IFP Notification 2024

👉 Vacancies:

ఈ ICFRE IFP Notification 2024 నోటిఫికేషన్ ద్వారా Field Assistant, Project Assistant, Junior Project Fellow ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. 

NIACL AO New Vacancy 2024

AWES Notification 2024

550 Govt జాబ్స్ విడుదల

JCI Notification 2024

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10 + 2/ Any Degree/ PG Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నెలవారీ జీతం మీకు 17,000-

 ప్రాజెక్టు అసిస్టెంట్ జాబ్స్ కి సంబంధించి అన్ని అలవెన్స్ తో కలిపి 19,000/-

 జూనియర్ ప్రాజెక్ట్ ఫెల్లో ఉద్యోగాలకు సంబంధించి 24,000/-

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ ICFRE IFP Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Aug 20th to Sep 19th మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Online / Offline OMR Exam పెట్టి జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు Official Exam Dates ఇంకా ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు ఫుల్ సిలబస్ మీకోసం నోటిఫికేషన్ లో ఇచ్చారు.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!