అటవీ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్స్ | ICFRE Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ICFRE Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అటవీ శాఖలో – Indian Council of Forestry Research & Education నుండి Field Assistant జాబ్స్ కోసం ICFRE Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ICFRE Recruitment 2024జాబ్ మనకి అటవీ శాఖ – Indian Council of Forestry Research & Education ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ICFRE Recruitment 2024

👉 Vacancies:

ఈ ICFRE Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Field Assistant ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూForest Recruitment 2024

అట్టేండర్ బంపర్ నోటిఫికేషన్

పోస్టల్ శాఖ లో 10th అర్హత తో Govt జాబ్స్

200 పోస్టులకు గ్రామీణ ఆఫీస్ లో Govt జాబ్స్

టాటా లో Govt బంపర్ జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 45,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ ICFRE Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 16th July  మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడా ఈ సంస్థ వారు ఎలాంటి ఎక్సమ్ పెట్టకుండా మరియు ఎలాంటి అప్లికేషన్ ఫీజు తీసుకోకుండా కేవలం మీకు Interview చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

👉Exam Dates:

అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడా ఈ సంస్థ వారు ఎలాంటి ఎక్సమ్ పెట్టకుండా మరియు ఎలాంటి అప్లికేషన్ ఫీజు తీసుకోకుండా కేవలం మీకు Interview చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ కూడా ఈ సంస్థ వారు ఎలాంటి ఎక్సమ్ పెట్టకుండా మరియు ఎలాంటి అప్లికేషన్ ఫీజు తీసుకోకుండా కేవలం మీకు Interview చేసి జాబ్ లోకి తీసుకుంటారు.

Official Notification & Apply

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “అటవీ శాఖలో పరీక్ష లేకుండా Govt జాబ్స్ | ICFRE Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!