ICG Assistant Commandant Jobs 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Coast Guard (ICG) నుండి 140 Assistant Commandants Jobs కోసం ICG Assistant Commandant Jobs 2024 విడుదల చేశారు.
Indian Coast Guard (ICG) నుండి 140 Assistant Commandants అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 5 తేదీ నుంచి డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. మొత్తం 140 పోస్టులు ఉన్నాయి. 50 వేలకు పైగా జీతం పొందవచ్చు. Any Degree అర్హతతో మీరు అప్లై చేయవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ICG Assistant Commandant Jobs 2024 జాబ్ మనకి Indian Coast Guard (ICG) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ ICG Assistant Commandant Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 140 Assistant Commandants Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
వెల్ఫేర్ ఆఫీస్ లో బంపర్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం July 1, 2000, and June 30, 2004 మధ్యన వయస్సు ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ICG Assistant Commandant Jobs 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass/10+2/Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
General Duty (GD) : 10 + 2 లో మ్యాథమెటిక్స్ మరియు ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్స్ గా ఉంటూ బ్యాచులర్స్ డిగ్రీ కంప్లీట్ చేయాలి.
డిప్లొమా తో అప్లై చేసుకునే వారికి కూడా ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్టుగా ఉండాలి.
Technical Branch : Electrical or Electronics, Naval Architecture, Mechanical, Marine, Automotive, Mechatronics, or related disciplines లో ఇంజనీరింగ్ డిగ్రీ.
👉Salary:
ఉద్యోగంలో చేయగానే మీకు ₹56,100 to ₹1,77,500/- మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
General/OBC/EWS వారికి సంబంధించి 300 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీరు ఉచితం గానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Caste | Fee |
UR/OBC/EWS | 300 Rs |
SC/ST | No Fee |
Payment Mode | Online |
👉Important Dates:
ఈ ICG Assistant Commandant Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 5th to Dec 24th మధ్యలో Apply చేయవచ్చు.
Stage 1 (CGCAT) Exam – Feb 25th
Stage II (PSB) – March 2025
Stage III (FSB) – April to Oct 2025
👉Selection Process:
సెలక్షన్లో భాగంగా 5 Stages ఉంటాయి.
Stage I: Coast Guard Common Admission Test (CGCAT):
100 మార్కులకి CBT పరీక్ష ఉంటుంది.
English, Reasoning, Numerical Ability, General Science, Mathematics, and General Knowledge.అనే అంశాల నుంచి మీకు ప్రశ్నలు వస్తాయి.
Stage II: Preliminary Selection Board (PSB):
Computerized Cognitive Battery Test (CCBT) and Picture Perception & Discussion Test (PP&DT) ఉంటాయి.
Stage III: Final Selection Board (FSB):
సైకలాజికల్ టెస్ట్ ,గ్రూప్ టాస్క్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ.
Stage IV: Medical Test:
బేస్ హాస్పిటల్ న్యూఢిల్లీలో నిర్వహిస్తారు
Stage V: Induction
ఇండియన్ నేవల్ అకాడమీ లో ట్రైనింగ్.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
- https://joinindiancoastguard.cdac.in. అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి
- ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ నెంబర్ మరియు మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వాలి
- అప్లికేషన్ ఫారం ని ఫిల్ చేయడంతో పాటుగా అవసరమైన డాక్యుమెంట్స్ మరియు ఫోటోగ్రాఫ్స్ మరియు మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ ఫీజు పే చేయాలి
- అప్లికేషన్ ని సబ్మిట్ చేసి రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ ని కాపీ చేసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.