ICG Recruitment 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Coast Guard (ICG) నుండి 300 General Duty – GD, Navik (Domestic Branch) Jobs కోసం ICG Recruitment 2025 విడుదల చేశారు.
Indian Coast Guard (ICG) నుండి 300 General Duty – GD, Navik (Domestic Branch) Jobs కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దరఖాస్తులనేవి ఆన్లైన్లో మాత్రమే ఫిబ్రవరి 25వ తేదీ వరకు మీరు పెట్టుకోవచ్చు. https://joinindiancoastguard.cdac.in అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ₹21,700 – ₹69,100 (Pay Level-3) ప్రకారం మీకు జీతాలు చెల్లించడం జరుగుతుంది. దీనికి 10th / 12th అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ ICG Recruitment 2025 జాబ్ మనకి Indian Coast Guard (ICG) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. కోస్ట్ గార్డ్ విభాగంలో మీరు పని చేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి చాలా రకాల బెనిఫిట్స్ కూడా మీకు లభిస్తాయి.
👉 Vacancies:
ఈ ICG Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 General Duty – GD, Navik (Domestic Branch) Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. మీకు దీంట్లో చాలా రకాల ప్రమోషన్స్ కూడా వస్తాయి.
GD – 260 Vacancies
Domestic Branch – 40 Vacancies
జిల్లా కలెక్టర్ 979 Govt జాబ్స్
👉 Age:
ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నవారు మాత్రమే దరఖాస్తులు పెట్టుకోవాలి.. మీ యొక్క జన్మదినం కూడా 01.09.2003 and 31.08.2007 వీటి మధ్యన ఉండాలి.
👉Education Qualifications:
ఈ ICG Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th / 12th Pass అయిన ప్రతి ఒక్క భారతీయుడు అప్లై చేసుకునే అవకాశం ఉంది.
General Duty (GD) : 12th Pass – ఫిజికల్ సైన్స్ మరియు మ్యాథ్స్ అనేది సబ్జెక్టుగా ఉండాలి.
Navic (Domestic Branch) : 10th Pass
👉Salary:
కోస్ట్ గాడు ఉద్యోగాలకి అప్లై చేసుకున్న వారికి సెలక్షన్ జరిగినట్లయితే మీకు చేరగానే మంచి జీతాలనే ఉంటాయి. మొదటి నెల నుంచే మీకు ₹21,700 – ₹69,100 (Pay Level-3) ప్రకారం మీకు జీతం చెల్లిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి చాలా రకాల అలవెన్సెస్ మరియు దానితోపాటు బెనిఫిట్స్ కూడా ఇవ్వబడతాయి.
👉Application Fee:
ICG ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో పెట్టుకునేటప్పుడు క్రింది విధంగా మీరు దరఖాస్తు Fee చెల్లించవలసిన అవసరం ఉంటుంది.
Caste | Fee |
UR/OBC/EWS | 300 Rs |
SC/ST | No Fee (0/-) |
Payment Mode | Online |
👉Important Dates:
ఈ ICG Recruitment 2025 ఉద్యోగాలకు మీరు దరఖాస్తులు అనేవి ఆన్లైన్లో Feb 11th to Feb 25th మధ్యలో పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Selection Process:
సెలక్షన్లో భాగంగా 5 Stages ఉండడం జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష
- అసెస్మెంట్ టెస్ట్ / PFT
- బేసిక్ ఐడెంటిటీ చెక్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ట్రైనింగ్
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఫిబ్రవరి 25వ తేదీ వరకు మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులనేవి ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి చేసుకోవాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.