ఎరువుల తయారీ సంస్థ లో Govt జాబ్స్ | IFFCO Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IFFCO Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Farmers Fertiliser Cooperative నుండి Graduate Engineer Apprentice Jobs జాబ్స్ కోసం IFFCO Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IFFCO Recruitment 2024 జాబ్ మనకి Indian Farmers Fertiliser Cooperative ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ఈ సంస్థ ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీనిలో మీకు ఉద్యోగం వచ్చినట్లయితే మీకు చాలా మంచి జీవితాలు అనేవి ఈ కేంద్ర ప్రభుత్వం సంస్థ వారు ఇవ్వడం జరుగుతుంది.

IFFCO Recruitment 2024

👉 Vacancies:

ఈ IFFCO Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Graduate Engineer Apprentice Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

1526 పోస్టులకు Govt జాబ్స్

Inter అర్హతతో JIO లో WFH జాబ్స్

వ్యవసాయ శాఖలో Govt జాబ్స్

48 గంటలలో WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ IFFCO Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి BE / BTECH అర్హత ఉంటే సరిపోతుంది.

ఇందులో చాలా తక్కువ పోటీ ఉంటుంది కాబట్టి చాలామంది ఈ ఉద్యోగాలు పైన ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతేకాకుండా ఒకసారి మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ప్రతిసారి కూడా ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి మీకు ఇంక్రిమెంట్లు అనేవి చాలా బాగుంటాయి. కాబట్టి మీకు ఒకవేళ అర్హతలు ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ ఉద్యోగాలకు మిస్ అవ్వకుండా కచ్చితంగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ IFFCO Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 31st July మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Online or Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Exam Dates:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు సంబంధిత Exam Dates ఈ సంస్థ ఇంకా ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు సిలబస్ ను ఫుల్ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

1 thought on “ఎరువుల తయారీ సంస్థ లో Govt జాబ్స్ | IFFCO Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!