10th అర్హత తో అసిస్టెంట్ బంపర్ జాబ్స్ | IITR Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IITR Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన INDIAN INSTITUTE OF TECHNOLOGY నుండి Junior Assistant & Other జాబ్స్ కోసం IITR Recruitment 2025 విడుదల చేశారు.

IITR Recruitment 2025

INDIAN INSTITUTE OF TECHNOLOGY నుండి Junior Assistant & Other జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి విద్యార్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్ ఏడవ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చు. మొత్తం 20 పోస్టులు ఉన్నాయి. 18 వేల రూపాయలకు పైగానే జీతం పొందే అవకాశం ఉంది. రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IITR Recruitment 2025 జాబ్ మనకి INDIAN INSTITUTE OF TECHNOLOGY అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన వారు అప్లై చేసుకునే విధంగా ఈ యొక్క నోటిఫికేషన్ రావడం జరిగింది.

👉 Vacancies:

ఈ IITR Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 20 జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు.

NoBroker Recruitment Out 2025

Telus Media Search Analyst Jobs 2025

సహకార బ్యాంకులో ఉద్యోగాలు

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 40 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ IITR Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి 10th / 12th / Graduation అర్హత ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.

👉Salary:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్ట్ అనుసరించుకొని మీకు 18,000/- to 81,100/- వరకు జీతాలు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST,PWD,Women  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.  UR అభ్యర్థులకు 500/- మరియు OBC, EWS అభ్యర్థులకు 400/- వరకు జీతాలనే ఉంటాయి.

👉Important Dates:

ఈ IITR Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి Feb 28th to April 7th మధ్యలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

👉Selection Process:

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్లో భాగంగా పరీక్ష ఉంటుంది మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది

👉Exam Dates:

పరీక్షా తేదీన ఇంకా ఇవ్వలేదు త్వరలోనే మీకు దీనికి సంబంధించిన పరీక్ష తేదీలు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

 Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!