INCET Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Navy (Ministry of Defence) నుండి 741 Indian Navy Group B & C జాబ్స్ కోసం INCET Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ INCET Notification 2024 జాబ్ మనకి Indian Navy (Ministry of Defence) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ INCET Notification 2024 నోటిఫికేషన్ ద్వారా 741 Indian Navy Group B & C ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
విద్యాశాఖ లో అసిస్టెంట్ Govt జాబ్స్
Google లో పార్ట్ టైం WFH జాబ్స్
👉 Age:
ఈ INCET Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 30 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10th / 10+2 / Any Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 30,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Important Dates:
ఈ INCET Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 20th July to 2nd August మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా కేవలం మీకు Online / Offline Exam ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ఇంకా ఇవ్వలేదు.త్వరలోనే ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Syllabus:
ఈ ఉద్యోగాలకు పరీక్ష సిలబస్ ను ఫుల్ నోటిఫికేషన్ లో ఇచ్చారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.
Please give me job madam or sir
I am 10th pass in 2yers i need a job please
I want to apply for job.
Reddy shop line macherla Number 6281138505
I want to jod please