10th అర్హత తో Incometax Dept లో Govt జాబ్స్ | Income Tax Canteen Attendant Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IncomeTax New Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indirect Tax Department నుండి 25 Canteen Attendant Jobs జాబ్స్ కోసం Income Tax Canteen Attendant Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Income Tax Canteen Attendant Recruitment 2024 జాబ్ మనకి Central Board Of Indirect Taxes & Customs ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Income Tax Canteen Attendant Recruitment 2024

👉 Vacancies:

ఈ Income Tax Canteen Attendant Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 Canteen Attendant Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

NIACL లో AO బంపర్ జాబ్స్

రైల్వే లో 10th అర్హత తో జాబ్స్

విమానాశ్రయం లో భారీగా జాబ్స్

రైల్వే లో 12th అర్హత తో జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Income Tax Canteen Attendant Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ Income Tax Canteen Attendant Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 8th Sep to 22 Sep మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Online / Offline Exam ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

ప్రశ్నల సంఖ్య: 100
Max మార్కులు: 100
Time: 02 గంటలు
నెగిటివ్ మార్కింగ్: 0.33 మార్కులు

వారి ఆదాయపు పన్ను క్యాంటీన్ అటెండెంట్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి గడువులోగా, అభ్యర్థులు వారు దరఖాస్తు చేస్తున్న స్థానానికి వయస్సు పరిమితులు మరియు విద్యా నేపథ్యాలతో సహా అర్హత కోసం అన్ని అవసరాలను తప్పనిసరిగా తీర్చాలి.
ఆదాయపు పన్ను క్యాంటీన్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం అభ్యర్థులు సెప్టెంబర్ 8, 2024 నుండి సెప్టెంబర్ 22, 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
2024లో ఆదాయపు పన్ను క్యాంటీన్ అటెండెంట్ ఆన్‌లైన్ ఫారమ్ కోసం మీ దరఖాస్తును సమర్పించే ముందు, నోటిఫికేషన్ చదవండి.
అవసరమైన అన్ని పత్రాలను తనిఖీ చేయడం ద్వారా ఆదాయపు పన్ను క్యాంటీన్ అటెండెంట్ యొక్క అర్హత, గుర్తింపు రుజువు, చిరునామా మరియు ప్రాథమిక సమాచారాన్ని ధృవీకరించండి.
ఫోటో, సంతకం, ID ప్రూఫ్ మరియు ఇన్‌కమ్ ట్యాక్స్ క్యాంటీన్ అటెండర్ గురించిన ఇతర సమాచారంతో అన్ని సెట్ స్కాన్ డాక్యుమెంట్.
దరఖాస్తును సమర్పించే ముందు ప్రతి నిలువు వరుసను జాగ్రత్తగా తనిఖీ చేయడం మరియు ప్రివ్యూ చేయడం అవసరం.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉన్నట్లయితే అభ్యర్థి తప్పనిసరిగా సమర్పించాలి. మీరు కలిగి ఉండకూడదు

👉Exam Dates:

06 October 2024 న మీకు పరీక్షా చెన్నై లో పెడతారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

ఫుల్ నోటిఫికేషన్ లో దిని సిలబస్ ఉంటుంది.డౌన్లోడ్ చేసుకోండి.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!