IncomeTax Jobs Out 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Income Tax Department నుండి 15 సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, 20 ప్రైవేట్ సెక్రటరీ Jobs జాబ్స్ కోసం IncomeTax Jobs Out 2024 విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి గ్రూప్ బి లెవెల్ ఉద్యోగాలకు సంబంధించి 15 సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, 20 ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు మరియు పురుషులు జాబ్స్ అప్లై చేసుకోవచ్చు.. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు. 120 WPM కనీసం ఇంగ్లీషులో షార్ట్ హ్యాండ్ టైపింగ్ నైపుణ్యం ఉండాలి. ప్రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ తో పాటుగా ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ సెలెక్షన్ చేస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ IncomeTax Jobs Out 2024 జాబ్ మనకి Incometax Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ IncomeTax Jobs Out 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ, 20 ప్రైవేట్ సెక్రటరీ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 35 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ IncomeTax Jobs Out 2024 ఉద్యోగాలకు సంబంధించి Any Degree అర్హత ఉంటే సరిపోతుంది. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే ₹70,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.ఈ ఉద్యోగాలన్నీ కూడా గ్రూప్ ఏ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి చాలా రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్సెస్ కూడా మీకు ప్రభుత్వం వారు ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
మీకు అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఫీజు అనేది చెల్లించకుండానే మీరు ఆఫ్లైన్ విత్తనంలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఏ కాస్ట్ వారైనా పర్వాలేదు ఫ్రీ గానే అప్లై చేసుకుని వెసులుబాటు ఉంది.
👉Important Dates:
ఈ IncomeTax Jobs Out 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 5thవరకు మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫారం ని పూర్తిగా నింపి దరఖాస్తు ఫారంతో పాటుగా మీయొక్క డాక్యుమెంట్ జిరాక్స్ కాపీలు మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, స్ట అన్నీ ముంబై ఆఫీస్ కి మీరు పోస్ట్ ద్వారా పంపించవలసి ఉంటుంది..
👉Selection Process:
అప్లికేషన్ పెట్టుకున్న వారందరికీ ముందుగా మిమ్మల్ని రాతపరిచే ఆహ్వానిస్తారు, తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా మంచి మార్కులు అనేవి మీకు రావాల్సి ఉంటుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ తో పాటుగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా క్రింద లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
👉Required Documents:
10th, ఇంటర్ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
Study సర్టిఫికెట్స్ ఉండాలి
Join – Whatsapp Channel for more Jobs
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.