IncomeTax New Vacancy 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Income Tax Department నుండి 14 Canteen Attendant,Assistant cum cook Jobs జాబ్స్ కోసం IncomeTax New Vacancy 2024 విడుదల చేశారు.
భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి 14 పోస్టులతో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 14 క్యాంటీన్ అటెండర్, కుక్, అసిస్టెంట్ కం కుక్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ కాండేట్స్ ఇద్దరూ అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. దీనికే సెలక్షన్లో ఒక చిన్న రాత పరీక్ష కూడా లేకుండా కేవలం మీకు స్కిల్ టెస్ట్ మరియు టైపింగ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ IncomeTax New Vacancy 2024 జాబ్ మనకి Incometax Department ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ IncomeTax New Vacancy 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 Canteen Attendant, cook, Assistant cum cook Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
1,333 అవుట్ సోర్సింగ్ Govt జాబ్స్
విద్యుత్ పంపిణి సంస్ధ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 18 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ IncomeTax New Vacancy 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th Pass, Inter అర్హత ఉంటే సరిపోతుంది. మహిళలు మరియు పురుషులు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే ₹40,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి మీకు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకున్న వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు కాబట్టి మీరు ఫ్రీగానే ఈజీగా ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం జరుగుతుంది.
👉Important Dates:
ఈ IncomeTax New Vacancy 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 25th Oct మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ తో పాటుగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా క్రింద లింక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు వాటిని డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
👉Required Documents:
10th, ఇంటర్ సర్టిఫికెట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
Study సర్టిఫికెట్స్ ఉండాలి
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.