Indian Air Force Airmen Jobs 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Air Force (IAF) నుండి Airmen in Group ‘Y’ (Non-Technical) జాబ్స్ కోసం Indian Air Force Airmen Jobs 2025 విడుదల చేశారు.
Indian Air Force (IAF) నుండి Airmen in Group ‘Y’ (Non-Technical) అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 6 ముందు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇది జాబ్స్ కి పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి. 10+2 అర్హత ఉంటే సరిపోతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Indian Air Force Airmen Jobs 2025 జాబ్ మనకి Indian Air Force (IAF) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Indian Air Force Airmen Jobs 2025 నోటిఫికేషన్ ద్వారా Airmen in Group ‘Y’ (Non-Technical) – Medical Assistant Trade అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలన్నీ కూడా 6 నెలలు కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు.
AP వెల్ఫేర్ Dept లో 1,289 జాబ్స్
పశు సంవర్ధక శాఖ లో Govt జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 03 July 2004 and 03 July 2008 ఉంటే సరిపోతుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి 10 + 2 Pass అర్హతలు ఉంటే సరిపోతుంది.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
👉Important Dates:
ఈ Indian Air Force Airmen Jobs 2025 ఉద్యోగాలకు Jan 29th to Feb 6th వరకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
👉Selection Process:
దరఖాస్తులు పెట్టుకున్న వారందరికీ కూడా ముందు మీకు Physical Fitness Test (PFT), రిటన్ పరీక్ష, మెడికల్ ఎగ్జామ్స్ మరియు డాక్యుమెంట్ చేసి జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
క్రింద ఇచ్చినటువంటి ఈ లింకు ద్వారా మీరు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ చదువుకొని మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.