Indian Overseas Bank Notification 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indian Overseas Bank నుండి 550 జాబ్స్ కోసం Indian Overseas Bank Notification 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Indian Overseas Bank Notification 2024 జాబ్ మనకి Bureau of Indian Standards (BIS) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Indian Overseas Bank Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 Apprentice ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.
అభ్యర్థులు ఈ ప్రకటనను జాగ్రత్తగా చదవాలని మరియు దరఖాస్తు చేయడానికి ముందు వారు అర్హత అవసరాలకు అనుగుణంగా ఉన్నారని నిర్ధారించుకోవాలని సిఫార్సు చేయబడింది. ఒకసారి డిపాజిట్ చేసిన తర్వాత, దరఖాస్తు రుసుములు మరియు ఇంటిమేషన్ ఛార్జీలు వాపసు చేయబడవని లేదా తదుపరి ఎంగేజ్‌మెంట్ ప్రక్రియకు వర్తింపజేయబడదని వారు తెలుసుకోవాలి. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ వ్యక్తిగత సమాచారాన్ని స్వయంగా పూర్తి చేయాలని ప్రోత్సహించారు.
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 20 to 28 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Graduation Degree Pass అర్హత ఉంటే సరిపోతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి చాలా తక్కువ పోటీ ఉంటుంది అంతేకాకుండా దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా దగ్గర పడింది కాబట్టి అభ్యర్థులు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదు ఈ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని వెంటనే మీరు ఆలస్యం చేయకుండా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ ఎనర్ చేయండి.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 1,11,780/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే
General, OBC, EWS 800/-
SC, ST, Female 600/-
PwBD 400/-
👉Important Dates:
ఈ Indian Overseas Bank Notification 2024 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని అంటే దరఖాస్తు ప్రారంభ తేదీ Aug 28th చివరి తేదీ సెప్టెంబర్ 10th వరకు అప్లై చేసుకోవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముందుగా ఈ సంస్థ వారు ఎంపిక అనేది ఆన్‌లైన్ పరీక్ష, సముచితమైనప్పుడు స్థానిక భాషా ప్రావీణ్యత పరీక్ష మరియు బ్యాంక్ నిర్ణయించిన వ్యక్తిగత పరస్పర చర్యల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది. అర్హత అవసరాలను తీర్చడం ద్వారా దరఖాస్తుదారు ఆన్‌లైన్ పరీక్ష మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించబడడు.
- వ్రాత పరీక్ష
- Local భాష పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
👉Exam Dates:
ఈ పరీక్షకు సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీ ఈ సంస్థ వారు Official గా వెల్లడించలేదు త్వరలోనే మీకు వెబ్సైట్లో దీనికి సంబంధించి పరీక్ష తేదీలనేవి వెల్లడిస్తారు.
👉Exam Syllabus:
మీకు ఫుల్ సిలబస్ అనేది ఫుల్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.