Inter Admissions 2025: TS ఇంటర్ అడ్మిషన్స్ షెడ్యూల్ విడుదల

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Inter Admissions 2025:

Inter Admissions 2025: తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతికి సంబంధించిన ఫలితాలు విడుదల చేసిన వెంటనే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇంటర్ కి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Join Our Telegram Group

Inter Admissions 2025

తెలంగాణ ఇంటర్ కాలేజీల్లో మీరు ఇంటర్మీడియట్ చదవాలంటే ముందుగా ఈ పని కచ్చితంగా చేయాలి. Inter Admissions 2025 కి సంబంధించిన షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో భాగంగా తెలంగాణ విద్యార్థులు అందరూ జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు,  ఎయిడెడ్ కాలేజీలు మరియు గురుకుల కేజీబీవీ మోడల్ స్కూల్స్ వారి యొక్క Inter Admissions 2025 ను ప్రారంభించాలని షెడ్యూల్లో ప్రకటించారు.

TS 10th Toppers : 596/600 తో 1st Rank – శబాష్ బేటా..

TS SSC Results Released officially 2025

Inter Admissions 2025 డీటెయిల్స్:

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కి సంబంధించిన అడ్మిషన్స్ అనేవి మే 1st  నుంచి మొదటి దశ ప్రక్రియ ప్రారంభం అవుతున్నాయి. జూన్ 2nd తేదీ నుంచి  క్లాసెస్ ప్రారంభం చేస్తారు. మొదటి దశ అనేది జూన్ 30 వరకు కంప్లీట్ అవుతుంది.

రిజిస్ట్రేషన్ Start – 1st May

 రిజిస్ట్రేషన్ End – 31st May

Classes Start – 2nd June

1st ప్లేస్ అడ్మిషన్స్ పూర్తయ్యే తేదీ – 30th June

కాలేజీ డీటెయిల్స్ ఎలా చెక్ చేయాలి:

10th పాసైన విద్యార్థులు ఇంటర్ బోర్డు చేత గుర్తింపు పొందినటువంటి కళాశాలలోనే మీరు కచ్చితంగా జాయిన్ అవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డ్ వారు క్లియర్గా చెప్పారు. అయితే ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందినటువంటి కాలేజీల లిస్ట్ అనేది అది కరెక్ట్ వెబ్సైట్లో పెట్టారు. క్రింద ఇచ్చినటువంటి లింకు ద్వారా మీరు ఆ లిస్ట్ అనేది గమనించొచ్చు.

List of Colleges

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!