Inter Board Good News : ఇంటర్ ఫస్టియర్ లో 6 సబ్జెక్టులు.. 6th సబ్జెక్ట్ ఫెయిల్ అయినా పర్వాలేదు

Inter Board Good News:

Inter Board Good News: రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు Inter Board Good Newsచెప్పింది. ఇంటర్లో కొత్త విధానం. ఈసారి ఫస్ట్ ఇయర్లో 6 సబ్జెక్టులు. ఫెయిల్ అయినా పర్వాలేదు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Join Our Telegram Group

Inter Board Good News

ఇంటర్మీడియట్ బోర్డు కొత్తగా కొన్ని సంస్కరణలో తీసుకురావడం జరిగింది.. ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఐదు సబ్జెక్టులు బదులు ఆరు సబ్జెక్టులు విధానం తీసుకొచ్చారు. అయితే ఆరవ సబ్జెక్టులో విద్యార్థులు ఫెయిల్ అయిన పర్వాలేదు. ఉత్తీర్ణత తప్పనిసరి కాదని స్పష్టం చేశారు.

@bse.telangana.gov.in Live Updates; Check BSE Telangana SSC Result Date & Time

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ అధికారులు ఇంటర్ విద్యలో కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి గతంలో మాదిరిగా ఇంటర్ మొదటి సంవత్సరంలో ఐదు సబ్జెక్టులు బదులు ఆరవ సబ్జెక్టు అదనంగా యాడ్ చేస్తున్నారు. కానీ ఆరో సబ్జెక్టులో తప్పనిసరిగా పాస్ అవ్వాలని గ్యారెంటీ లేదు. ఆరో సబ్జెక్టులు మీరు ఫెయిల్ అయిన ప్రాబ్లం లేదు.

 ఫస్ట్ ఇయర్ పార్ట్ – 1  కింద ఇంగ్లీష్ సబ్జెక్టు ఉంటుంది. పార్ట్ 2 కింద తెలుగు సంస్కృతం అరబిక్యుల భాషా సబ్జెక్టులతో పాటు గ్రూప్ సభ్యులు కూడా ఉంటాయి.

. పార్ట్ 3 లో గ్రూప్ సబ్జెక్టులో ఉంటాయి. అభ్యర్థి ఎంపీసీ గ్రూప్ ఎంపిక చేసుకుంటే దాంట్లో గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం వంటి సబ్జెక్టులు గ్రూపులో ఉంటాయి.. అయితే విద్యార్థి ఎంపీసీ తీసుకొని గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఇంగ్లీష్ తెలుగు చదవడంతో పాటు ఆరో సబ్జెక్టుగా జీవశాస్త్రం తీసుకున్నాడు అనుకుంటే జీవశాస్త్రంలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదు. ఈ సబ్జెక్టులో మీరు ఫెయిల్ అయిన ఐదు సబ్జెక్టులు పాస్ అయినట్లయితే మేము ఇవ్వడం జరుగుతుంది.. ఆరో సబ్జెక్టు పాస్ అయినట్లయితే మరొక memo అదనంగా ఇవ్వడం జరుగుతుంది.

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!