IOCL లో 200 జాబ్స్ విడుదల | IOCL Apprentice Recruitment 2025 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IOCL Apprentice Recruitment 2025:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుండి 200 Trade/Technician/Graduate Apprentice జాబ్స్ కోసం IOCL Apprentice Recruitment 2025 విడుదల చేశారు.

IOCL Apprentice Recruitment 2025

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) నుండి 200 Trade/Technician/Graduate Apprentice జాబ్స్ కోసం ఇప్పుడే మనకే చాలా మంచిగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఉద్యోగానికి మార్చి 22వ తేదీ వరకు దరఖాస్తులు అనేవి ఆన్లైన్ లో పెట్టుకోవచ్చు. ఇందులో మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు కాబట్టి ఎవ్వరైనా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.. ఇవన్నీ కూడా ఆప్రెంటిస్ పోస్టులు కాబట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి పరీక్ష అనేది లేకుండానే మీకు డైరెక్ట్ గా మెరిట్ మార్కులు మెడికల్ చెక్ అప్ చేసుకుని  జాబ్ ఇస్తారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IOCL Apprentice Recruitment 2025 జాబ్ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) అని పెట్రోలియం సంస్థ వారు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇవే మనకి పర్మినెంట్ ఉద్యోగాలు కాదు కేవలం మనకే అప్రెంటిస్ పోస్టులు మాత్రమే. అంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో కొంత జీతం కూడా ఇస్తారు. 

👉 Vacancies:

ఈ IOCL Apprentice Recruitment 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం  200 Trade/Technician/Graduate Apprentice అనే పోస్టులను అధికారికంగా మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

 

Post NameVacancies
Graduate80
Technician58
Trade62

గ్రామ సచివాలయం Govt జాబ్స్

పంచాయతి శాఖ లో Govt జాబ్స్

Amazon లో WFH జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 to 24 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ IOCL Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు సంబంధించి 10+2 / Any Degree / Diploma Pass అర్హత ఉంటే సరిపోతుంది.ఏ జాబ్స్ కి ఉచితంగానే అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది కనీసం మీకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది.

 👉Salary:

IOCL అనే జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి 20 వేలకు పైగానే జీతం పొందే అవకాశం అనేది ఉంటుంది. దీంట్లో మీకు ముందు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో మీకు ఈ యొక్క జీతం అనేది కొంత ఇవ్వడం జరుగుతుంది.

👉Application Fee:

IOCL జాబ్స్ కి దరఖాస్తులు పెట్టుకోవడానికి మీరు ఆన్లైన్లో క్రింది విధంగా దరఖాస్తులు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఈ జాబ్స్ ఎవరైనా ఉచితంగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

 

UR / OBC / EWS0/-
SC/ST/PWD0/-
Pay ModeOnline

👉Important Dates:

ఈ IOCL Apprentice Recruitment 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే March 16th to March 31st మధ్యలో ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

 

Apply StartMarch 16th
Apply EndMarch 31st
ExamNo Exam

👉Selection Process:

సెలక్షన్ ప్రాసెస్ లో మీకు ఎటువంటి పరీక్ష అనేది ఉండదు కేవలం మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ చాకప్ మరియు మెరిట్ మాత్రం ఆధారంగా చేసుకుని జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

Official Notification

Apply Online

Apply Online 2

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!