IRCTC Jobs Out 2025:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ సంస్థ నుండి 08 కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ Jobs కోసం IRCTC Jobs Out 2025 విడుదల చేశారు.
రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ సంస్థ – IRCTC నుండి 08 కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వయస్సు 15 నుంచి 25 సంవత్సరాల మధ్య కలిగి ఉండాలి. పదవ తరగతి అర్హత ఉన్నట్లయితే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.. సెలెక్షన్ లో మీకు రాత పరీక్ష ఉండదు మరియు ఫీజు కూడా. లేదు మనకు మెరిట్ మార్కుల ఆధారంగా చేసుకుని జాబ్లోకి Select చేయడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ IRCTC Jobs Out 2025 జాబ్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ఇండియన్ రైల్వే క్యాటరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ IRCTC Jobs Out 2025 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను విడుదల జరిగింది
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం Age 15 – 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం IRCTC ఉద్యోగాలకు సంబంధించి 10th Pass ఉన్నట్లయితే ఈ ఉద్యోగానికి మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది.
👉Salary:
IRCTC అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు Stipend రూపంలో 9000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
👉Application Fee:
ఈ జాబ్స్ కి మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంది కావున ఇటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు.
👉Important Dates:
ఈ IRCTC Jobs Out 2025 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే Dec 19th to Dec 31st మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
IRCTC ద్వారా విడుదల చేసిన ఈ ఉద్యోగానికి సంబంధించి మీకు రాద పరీక్ష లేకుండా కేవలం మీకు 10వ తరగతిలో వచ్చినటువంటి మీయొక్క మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని మీకు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది.
👉Exam Dates:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి దీనికి సంబంధించిన పరీక్ష తేదీలు కూడా అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇవ్వలేదు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.