ITBP లో Govt జాబ్స్ | ITBP Notification 2024 | Latest Jobs in Telugu

ITBP Notification 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Indo Tibetan Border Police (ITBP) నుండి 112 Education and Stress Counsellor జాబ్స్ కోసం ITBP Notification 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ ITBP Notification 2024 జాబ్ మనకి Indo Tibetan Border Police (ITBP) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

ITBP Notification 2024

👉 Vacancies:

ఈ ITBP Notification 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 112 Education and Stress Counsellor అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

లైబ్రరీలో క్లర్క్ జాబ్స్ విడుదల

ఫుడ్ సంస్ధ లో భారీగా Govt జాబ్స్

Blinkit లో భారీ జాబ్స్

ఇంటర్ అర్హత తో జిల్లా ఆఫీస్ లో జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 20 to 25 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి Degree with Psychology as a subject / B.Ed (Bachelor of Education) అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,500/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Important Dates:

ఈ ITBP Notification 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 7th July to 5th August మధ్యలో Apply చేయవచ్చు.

👉Selection Process:

Apply చేసిన క్యాండిడేట్స్ కి మీకు వచ్చిన Online / Offline Exam ఆధారంగా డైరెక్ట్ గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Exam Dates:

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష Dates ఇవ్వలేదు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

Apply చేసిన క్యాండిడేట్స్ కి Exam సిలబస్ మీకు ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది.

Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!