JCI Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన The Jute Corporation of India (JCI) నుండి 90 Non-Executive Posts (Regular) జాబ్స్ కోసం JCI Recruitment 2024 విడుదల చేశారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ JCI Recruitment 2024 జాబ్ మనకి The Jute Corporation of India (JCI) ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ JCI Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా 90 Non-Executive Posts (Regular) – Jr. Assistant, Accountant, Jr. Inspector ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది.
Accountant – 23
Jr. Assistant – 25
Jr. Inspector – 41
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 to 30 Years ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి అర్హత ఉంటే సరిపోతుంది.
Accountant – M.Com + 5 Yrs. Exp. OR B.Com + 7 Yrs. Exp.
Jr. Assistant – Any Graduate + Typing
Jr. Inspector – 12th Pass + 3 Yrs. Exp.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.
👉Application Fee:
SC, ST లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
Gen/ OBC/ EWS – 200/-
SC/ ST/ PWD/ ESM – 0/-
👉Important Dates:
ఈ JCI Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలంటే 5th Sep to 27th Sep మధ్యలో Apply చేయవచ్చు.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి పెట్టుకున్న క్యాండిడేట్స్ కి ఈ సంస్థ వారు Online/ Offline లో పరీక్ష పెట్టి Select చేయడం జరుగుతుంది.
CBT Written Exam, Skill Test (For Jr. Assistant) , Document Verification. Medical Examination
👉Exam Dates:
ఈ సంస్థ వారు అధికారికంగా ఇంకా పరీక్ష తేదీలు వెల్లడించలేదు. అతి త్వరలోనే ఈ సంస్థ వారు అధికారిక పరీక్ష తేదీలు వెల్లడిస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
Stage 1: క్రింద అందించబడిన JCI రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ PDFలో మీ అర్హతను సమీక్షించండి.
Stage 2: jutecorp.in వెబ్‌సైట్‌కి వెళ్లండి లేదా దిగువ అందించిన “ఆన్లైన్లో దరఖాస్తు చేయి” లింక్‌ని క్లిక్ చేయండి.
Stage 3: దరఖాస్తును ఆన్లైన్లో పూర్తి చేయండి.
Stage 4: అవసరమైన ఫైల్‌లను అప్లోడ్ చేయండి
Stage 5: అవసరమైన దరఖాస్తు రుసుములను పంపండి.
Stage 6: అప్లికేషన్‌ను ప్రింట్‌గా పొందండి.
👉Exam Syllabus:
ఈ నోటిఫికేషన్ లోనే దీనికి సంబంధించిన ఫుల్ సిలబస్ అనేది లభిస్తుంది కాబట్టి మీరు ఫుల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి దీన్ని సిలబస్ ను చెక్ చేయండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్‌సైట్‌ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.