Jio Cloud Storage:
టెలికాం కంపెనీ జియో నుండి మరొక బంపర్ ఆఫర్ రావడం జరిగింది. జియో యూజర్లకు 50 GB Jio Cloud Storage ఎంపిక చేయబడిన ప్లాన్ పై ఉచితంగా ఇస్తుంది.
జియో వారు తమ కస్టమర్లకు ఫ్రీగా AI Jio Cloud Storage ఉచితంగా అందిస్తుంది. ఎంపిక చేసినటువంటి ప్రీపెయిడ్ మరియు పోస్ట్ పెయిడ్ ప్లాన్ లపై మీకు ఉచితంగానే ఈ యొక్క క్లౌడ్ స్టోరేజ్ అని 50 GB ఉచితంగా ఇస్తుంది.
👉ఈ ప్లాన్ లపై మాత్రమే Jio Cloud Storage ఉచితం:
299/- లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జి చేసుకున్నటువంటి వారందరికీ కూడా క్లౌడ్ స్టోరేజ్ అని జియో వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది.. అంతకంటే తక్కువ రీఛార్జి ప్లాన్స్ పైన 5 GB డేటా మాత్రమే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 349/- , 449/-, 649/-, 749/-, 1549/- పోస్ట్ పెయిడ్ ప్లాన్ లపై ఉచితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది.
👉Jio Cloud Storage – ఏ విధంగా ఉపయోగించాలి:
గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి జియో క్లౌడ్ యాప్ ను మీరు ఉచితంగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీ యొక్క జియో నెంబర్ ఏదైతే ఉందో దానితో మాత్రమే ఆ అప్లికేషన్ లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అప్లోడ్ బటన్ పైన నొక్కి మీరు ఏదైనా అప్లోడ్ చేసుకోవాలనుకున్న ఫైల్స్ ను ఎంపిక చేసుకోండి లేదా ఫోల్డర్ను ఎంపిక చేసుకోవాలి.. గూగుల్ స్టోరేజే నిండుపోయిన వారందరూ కూడా జియో అందిస్తున్న క్లౌడ్ స్టోరేజీ లోకి పెద్ద పెద్ద ఫైల్స్ ను మూవ్ చేసుకోవడం ద్వారా మీరు స్పేస్ అనేది పొందవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.