Jio Super Offer:
Jio Super Offer: జియో ఈ సమ్మర్ కి మరొక కొత్త బంపర్ ప్లాన్ తీసుకొచ్చింది. 100 rs రీఛార్జ్ తో డేటా తో పాటుగా 3 నెలల Jio Hotstar పొందవచ్చు.
Reliance కంపెనీకి సంబంధించిన టెలికాం ఆపరేటర్ Jio కేవలం 100 rs రూపాయలకే బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి IPL మ్యాచ్రు బాగా జరుగుతూ ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఈ 100/- ప్లాన్ నిర్వహించుకున్నట్లయితే మీకు 5 GB Data దీనితో పాటు ఎడిషనల్ గా జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీకు 3 నెలలు పాటు ఉచితంగా ఉంటుంది.
Jio Super Offer Dateails:
Jio 100/- rs డేటా ప్లాన్ మీరు వేయించుకున్నట్లయితే కనుక మీకు Jio Super Offer యాక్టివేట్ అవుతుంది. ఈ ప్లాన్ లో భాగంగా మీకు 90 రోజుల వ్యాలిడిటీతో జియో హాట్ స్టార్ ఇవ్వడంతో పాటుగా 5 GB Data కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాన్ వేయించుకుంటే మీరు IPL మొత్తం కూడా ఉచితంగానే చూసుకొని అవకాశం ఉంటుంది.
Budget Data Offer Datails:
నీకు కేవలం డేటా మాత్రమే కావాలి అంటే 195 rs ప్లాన్ వేయించుకున్నట్లయితే సరిపోతుంది. ఈ బడ్జెట్ ఆఫర్ మీరు తీసుకున్నట్లయితే 15 GB డేటాని మీరు వాడుకోవచ్చు. 90 రోజులు పాటు మీకు ఉచిత జియో హాట్ స్టార్ ఉచితంగా పొందే అవకాశం కూడా ఉంటుంది.
Note:
Jio వారి కొత్త ఆఫర్లు అన్నీ కూడా Add-on ఆఫర్లు కాబట్టి మీకు ముందు ఏదో ఒక ప్లాన్ ఉండాలి. ఆ తర్వాత ఈ ఆఫర్ ని మీరు వినియోగించుకోవచ్చు. అంతేకానీ మీకు ఎటువంటి రీచార్జి ప్లాన్ లేకుండా కేవలం ఈ డేటా ప్యాక్ వేయించుకుంటే ఫలితం ఉండదు గమనించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.