10th అర్హత తో 505 జాబ్స్ విడుదల | Job Mela Recruitment 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Job Mela Recruitment 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Mega Job Mela నుండి 505 Jobs జాబ్స్ కోసం Job Mela Recruitment 2024 విడుదల చేశారు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Job Mela Recruitment 2024 జాబ్ మనకి Mega Job Mela ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

Job Mela Recruitment 2024

👉 Vacancies:

ఈ Job Mela Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 505 Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.

పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు లో జాబ్స్

SBI లో Clerk జాబ్స్

పంచాయతి రాజ్ శాఖ లో Govt జాబ్స్ విడుదల

రైల్వేలో 2438 Govt జాబ్స్ విడుదల

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 18 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ Job Mela Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి 10th, 12th Pass / Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.

👉Salary:

మీరు ఉద్యోగంలో చేరగానే 25,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.

👉Application Fee:

SC, ST  లకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఇవ్వలేదు (No Fee). మీరు ఫ్రీగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

విశాఖపట్నం కంచరపాలెం లోని జిల్లా ఉపాధి కార్యాలయాలలో వారి సంయుక్త ఆధ్వర్యంలో జూలై 26 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది.. ఈ జాబ్ మేళా నందు వివిధ రకాల కంపెనీలు మరియు సంస్థలు పాల్గొంటున్నాయి. అభ్యర్థులు స్వయంగా ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు వారికి రాత పరీక్ష ఇంటర్వ్యూ మొదలైన ప్రక్రియల ద్వారా ఎంపిక చేసి వారి కంపెనీలలో ఖాళీగా ఉన్న వేకెన్సీస్లలో నియమించడం జరుగుతుంది.

. కాబట్టి పైన ఇచ్చినటువంటి అర్హతలు కలిగినటువంటి ఆసక్తి గల అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నందు మీ వివరాలు నమోదు చేసుకొని జూలై 26 రోజు ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి ఆఫీసు జరుగు మెగా జాబ్ మేళాకు హాజరు కావలసిన కోరుకుంటున్నాను.

👉Exam Dates:

కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

👉Exam Syllabus:

అప్లై చేస్తున్న కాండిడేట్స్ అందరికీ సంస్థ వారు అప్లికేషన్ ఫీజు అనేది లేకుండా కేవలం Merit Marks ఆధారంగా మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

Official Notification

Official Website 1

Official Website 2

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

2 thoughts on “10th అర్హత తో 505 జాబ్స్ విడుదల | Job Mela Recruitment 2024 | Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!