Jr Assistant Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జమ్మూ కంటోన్మెంట్ బోర్డ్ నుండి 03 జూనియర్ అసిస్టెంట్ Jobs జాబ్స్ కోసం Jr Assistant Recruitment 2024 విడుదల చేశారు.
అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లికేషన్స్ చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ విడుదలైంది. జమ్మూ కంటోన్మెంట్ బోర్డు నుంచి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన మహిళలు మరియు పురుషులు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాల్సి ఉంటుంది. సాధించిన వారికి ఉద్యోగాలు ఇస్తారు.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Jr Assistant Recruitment 2024 జాబ్ మనకి జమ్మూ కంటోన్మెంట్ బోర్డ్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.
👉 Vacancies:
ఈ Jr Assistant Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 జూనియర్ అసిస్టెంట్ Jobs ను Official గా విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలు.
కాటన్ కార్పొరేషన్ సంస్ద లో జాబ్స్
10th అర్హత తో సచివాలయ అసిస్టెంట్ జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు 21 – 30 Age అనేది ఉండాలి.. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC లకు 3 Years – Age Relaxation ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Jr Assistant Recruitment 2024 ఉద్యోగాలకు సంబంధించి Any డిగ్రీ చేసిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
👉Salary:
మీరు ఉద్యోగంలో చేరగానే 35,000/- జీతం ప్రభుత్వం వారు మీకు చెల్లిస్తారు.మీకు అదనపు అలవెన్స్ అనేవి ఈ సంస్థ వారు చెల్లించరు.
👉Application Fee:
OC, EWS వారికి సంబంధించి 1200 Rs ఫీజు చెల్లించాలి. మిగతా వారికి 800 Rs ఫీజు చెల్లించాలి.
👉Important Dates:
ఈ Jr Assistant Recruitment 2024 ఉద్యోగాలకు Oct 10th – Oct 31st వరకు మీరు Offline విధానంలో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆప్యాయతలు అందరికీ కూడా ఆఫ్లైన్ విధానంలో పరీక్ష పెడతారు. దీనిలో భాగంగా ఆపరేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ వంటి సబ్జెక్టులు ఉంటాయి. రాత పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారికి జాబ్స్ ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది మరియు ఆఫ్లైన్ విధానంలో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.. అప్లికేషన్ తో పాటు క్రింది ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి.
10th క్లాస్ మార్క్స్ లిస్ట్
డిగ్రీ మార్క్స్ మేము
క్యాస్ట్ సర్టిఫికెట్
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.