Karnataka Bank Recruitment 2024:
Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Karnataka Bank నుండి Customer Service Associates- CSA (Clerks) జాబ్స్ కోసం Karnataka Bank Recruitment 2024 విడుదల చేశారు.
కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (CSA) (క్లార్క్‌లు)ని భారతదేశం అంతటా దాని శాఖలు మరియు కార్యాలయాల్లో పని చేయడానికి సంబంధించిన ప్రకటనను కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ పబ్లిక్ చేసింది. నవంబర్ 20, 2024న, కర్ణాటక బ్యాంక్ క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ పబ్లిక్ చేయబడింది మరియు ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 20 నుండి నవంబర్ 30, 2024 వరకు ఆమోదించబడుతున్నాయి. అవసరాలను తీర్చిన వారు ఆన్‌లైన్‌లో ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు karnatakabank.com.
ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.
👉Organization Details:
ఈ Karnataka Bank Recruitment 2024 జాబ్ మనకి Karnataka Bank ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.ఇది ఒక కేంద్ర ప్రభుత్వం యొక్క సంబంధించిన బ్యాంకు.
👉 Vacancies:
ఈ Karnataka Bank Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం Customer Service Associate (CSA)/ Clerk అనే ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పోస్టుల వివరాలనేవి ఇంకా తెలియాల్సి ఉంది ఇంకా అఫీషియల్ గా రాలేదు.
జిల్లా కోర్టు లో 10th Pass జాబ్స్
👉 Age:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి కనీసం 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వయసుకు సంబంధించిన Cutoff 01.11.2024.
👉Education Qualifications:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి కనీసం నీకు Any Degree అర్హత ఉంటే సరిపోతుంది.
👉Salary:
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి చేరగానే 59,000/- జీతాలు అనేది మొదలవుతాయి.
👉Application Fee:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ క్రింది విధంగా అప్లికేషన్ ఫీజ్ అనేది చెల్లించవలసి ఉంటుంది.
Caste | Fee |
General, EWS, OBC | 700 /- |
SC, ST, PWD | 600 /- |
Payment Mode | Online |
👉Important Dates:
ఈ Karnataka Bank Recruitment 2024 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ Nov 20th to Nov 30th వరకు అప్లై చేసుకోవచ్చు.దీనికి సంబంధించిన పరీక్ష అనేది మీకు Dec 15th రోజున నిర్వహించడం జరుగుతుంది.
Event | Dates |
Notification | Nov 20th |
Apply Start | Nov 20th |
Apply End | Nov 30th |
Exam Date | Dec 15th |
👉Selection Process:
ఈ కర్ణాటక బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్ ప్రాసెస్ మీకు CBT ఆన్లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి జాబ్ సెలక్షన్ చేస్తారు.
CBT పరీక్షలో భాగంగా రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అనే అంశాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. 135 నిమిషాల సమయం ఇస్తారు.
👉Apply Process:
ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.