KIA Carens Clavis:
KIA Carens Clavis: కియా మరొక కొత్త 7 సీటర్ లాంచ్ చేసింది అదే KIA Carens Clavis. మధ్యతరగతి వాళ్లకు కూడా అందుబాటు దారిలోనే దీనిని లాంచ్ చేసింది. ఇందులో ఎటువంటి వేరేటిస్ ఉంటాయి ధర ఎలా ఉంటుంది మిగతా విశేషాలు తెలుసుకుందాం.
కియా Carens గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. వ్యక్తిగతంగా కానీ కమర్షియల్ పర్పస్ గా కానీ ఈ కార్ని రవాణాకి చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో 7 మంది ప్రయాణం చేయవచ్చు. సరికొత్త టెక్నాలజీతో ఈ కారు పని చేస్తూ ఉంటుంది. ఈ కియా కరెన్సునే ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ ద్వారా KIA Carens Clavis అనే పేరుతో లాంచ్ చేసింది.
ఈ కారు బుకింగ్స్ అనేవి May 9th నుంచి తీసుకోవడం జరిగింది.. మీకు దగ్గరలో ఉన్న డీలర్షిప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ కియా వెబ్సైట్లో కాని మీరు బుకింగ్ చేసుకోవచ్చు. దీనిలో మొత్తంగా 7 వేరియంట్స్ ఉంటాయి. HTE, HTE(o), HTK, HTK+,HTK+(O),HTX,HTX+ అనేది అందుబాటులోకి తెచ్చింది.
School RTE Fee Rating : స్కూల్ పిల్లలకు బంపర్ గుడ్ న్యూస్..
కొత్త డిజైన్ లో ఎల్ఈడి హెడ్ లైట్ ఎల్ఈడి టిఆర్ఎస్ దీనితోపాటు టైగర్ పేస్ ఉంటాయి. దీనిలో 17 ఇంచెస్ అలైవీల్స్, 10.25 ఇంచెస్ డిజిటల్ టచ్ స్క్రీన్ దీనిలో ఇవ్వడం విశేషం. 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం లో చాలా ఫీచర్స్ అనేవి అందుబాటులో ఉంటాయి.. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్, పవర్ డ్రైవ్ సీట్లు, బోస్ కంపెనీకి సంబంధించిన ఎనిమిది స్పీకర్లు ఇవ్వడం జరిగింది.
KIA Carens Clavis లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇంజన్ ఆప్షన్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో మనకి ఐవరీ సిల్వర్ గ్లోస్, గ్రే, సిల్వర్, అరోరా బ్లాక్, క్లియర్ WHITE, ఇంపీరియల్ బ్లూ వంటి చాలా రంగులు అందుబాటులో ఉన్నాయి.
దీని ధర 11 లక్షలు నుంచి 21 లక్షలు మధ్యలో ఉండే అవకాశం ఉంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.