Korukonda Ropeway:
Korukonda Ropeway: కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఈ నేపథ్యంలోనే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బాల రామకృష్ణ ప్రత్యేకంగా కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గారి ఆలయంలో మరిన్ని కార్యక్రమాలు మరియు ఆ ప్రాంత అభివృద్ధి పైన దృష్టి పెట్టారు. ఏ నేపథ్యంలోనే కోరుకొండ కొండపైకి Ropeway కూడా సిద్ధం చేయబోతున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎంతో విశిష్ట చెందిన ఆలయంగా అందరికీ తెలిసిందే. లక్షలాది భక్తులు ప్రతి ఆట కూడా స్వామిని దర్శించుకోవడానికి కొండం ఎక్కి మొక్కుతారు. కానీ పెద్దవారు ఆ కొండ ఎక్కంలో ఇబ్బంది పడుతున్నారు మరియు అందరూ భక్తులకి కూడా సులువుగా కొండెక్కి స్వామిని దర్శించుకునే అవకాశం కలగాలి అనే ఉద్దేశంతో రాజానగరం ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఆలయానికి Ropeway నిర్మించాలని పట్టుబట్టారు.
దీనికి సంబంధించిన నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు చోట్ల ఈ రోప్ వే ర్పాట్లు చేయాలి అనే ఉద్దేశం కలిగింది. తద్వారా ఆయా ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లకు శ్రీకారం చుట్టే దేశదాను వీలు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ, చిత్తూరు, పల్నాడు, కర్నూలు వంటి ప్రాంతాలతో పాటుగా కోరుకొండ నరసింహని క్షేత్రం కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
12th అర్హత తో క్లర్క్ Govt జాబ్స్
Korukonda Ropeway – Distance:
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కి దగ్గర్లో ఉన్న కోరుకొండ నరసింహ స్వామి వారి ఆలయం ఎంతో విశిష్టమైనది. ఈ ప్రాంతానికి Korukonda Ropeway 0.25 Kms వరకు నిర్మిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఆలయం యొక్క ముందు భాగం నుంచి కొండపైన శిఖరాగం వరకు కూడా మొత్తంగా 0.25 Kms ఉంటుంది. ఈ పనులన్నీ కూడా కంప్లీట్ అయితే గనుక శ్రీశైలంలో ఉన్నటువంటి పాతాళ గంగ వద్ద ఉన్నటువంటి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా నిమిషాల వ్యవధిలోనే కొండపైకి ఈజీగా వెళ్ళవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నరసింహస్వామి గారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. త్వరలోనే పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ పుష్కరాలు సమయం కల్లా ఈ Ropeway సిద్ధం చేయబోతున్నారు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.