మీ సేవ కమిషనర్ ఆఫీస్ లో జాబ్స్ | MeeSeva Commissioner Office Jobs 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MeeSeva Commissioner Office Jobs 2024:

Hai Friends..ఉద్యోగం కోసం చూసే వాళ్లకు ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ మీసేవ డిపార్ట్మెంట్ నుండి e – డిస్ట్రిక్ట్ మేనేజర్ కోసం MeeSeva Commissioner Office Jobs 2024 విడుదల చేశారు.

MeeSeva Commissioner Office Jobs 2024

తెలంగాణ ఎక్సెల్ మల్కాజిగిరిలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ మీసేవ డిపార్ట్మెంట్ నుండి e – డిస్ట్రిక్ట్ మేనేజర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 24 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు వీటికి అప్లై చేసుకోవచ్చు. BE, BTECH, ME, MTECH, MCA, MSC, BCA వంటి అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.. ఎటువంటి పరీక్ష లేకుండా మరియు ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకి ఎంపిక కావచ్చు.

ఈ జాబ్స్ కి కావలసిన విద్య అర్హతలు, పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, Age, Salary అటువంటి పూర్తి వివరాలను క్రింది ఇవ్వబడిన సమాచారం ద్వారా తెలుసుకొని  వెంటనే మీరు ఛాన్స్ ఉంటే Apply చేయండి.

Join Our Telegram Group

👉Organization Details:

ఈ MeeSeva Commissioner Office Jobs 2024 జాబ్ మనకి తెలంగాణ ఎక్సెల్ మల్కాజిగిరిలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేయడానికి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ మీసేవ డిపార్ట్మెంట్ ప్రభుత్వ సంస్థ నుంచి విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ MeeSeva Commissioner Office Jobs 2024 నోటిఫికేషన్ ద్వారా e – డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాలను Official గా విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది.

ESIC లో 4,200+ Govt జాబ్స్

Online ఇంటర్వ్యూ చేసి WFH జాబ్స్

కలెక్టర్ ఆఫీస్ లో Govt జాబ్స్

👉 Age:

ఈ ఉద్యోగాలకు  సంబంధించి  మీకు కనీసం Age 24 – 44 ఉంటే సరిపోతుంది. దీనితోపాటుగా SC, ST లకు 5 Years, OBC  లకు 3 Years – Age Relaxation ఉంటుంది.

👉Education Qualifications:

ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి BE, BTECH, ME, MTECH, MCA, MSC, BCA Pass అర్హత కలిగి ఉండి 02 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి.

👉Salary:

ఈ జాబ్స్ కి ఎంపికైన వారందరికీ కూడా నెలకు 32,000/- జీతాలు ఉంటాయి. కాంట్రాక్టు ఉద్యోగాలు కాబట్టి ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

👉Important Dates:

ఈ MeeSeva Commissioner Office Jobs 2024 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ Dec 9th to Dec 22nd వరకు పెట్టుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన కాల్ లెటర్స్ మీకు Jan 2nd రోజున ఇవ్వడం జరుగుతుంది.

Interview Date – Jan 8th, 2025.

Interview Venue – ESD office, Road No.7, Banjarahills, Hyderabad.

👉Application Fee:

మీరు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అన్ని కేటగిరి అభ్యర్థులు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

👉Selection Process:

దీనికి ఎటువంటి పరీక్ష లేకుండా జనవరి 8వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మరియు జాబ్ సెలక్షన్ చేస్తారు.

👉Apply Process: 

ఈ సంస్థకి సంబంధించిన Official Website ను సందర్శించి మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయవచ్చు.

నీకు క్రిందన ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

Official Notification – Details

Apply Form

 Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి,  మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!